Shocking news of pawan kalyan

pawan kalyan, pawan, power star pawan kalyan, tollywood in pawan kalyan, tollywood heros, Pawan Kalyan movies, Pawan Kalyan biography, Pawan Kalyan filmography, panja movie, Gabbar Singh Pawan Kalyan

Shocking News of Pawan Kalyan

Pawan Kalyan.gif

Posted: 12/01/2012 11:58 AM IST
Shocking news of pawan kalyan

Shocking News of Pawan Kalyan

మెగా ఫ్యామిలీలో సొంతగా తన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన చిన్నప్పటి నుండి తనకంటే ఒక ఇమేజ్ కోసం కష్టపడే వ్యక్తి  పవన్ కళ్యాణ్.  మెగా స్టార్ చిరంజీవి అన్నయ్య హీరోగా ఉన్నప్పటికి .. ఇటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు  అభిమానులను సంపాదించుకున్న ఏకైక హీరో పవర్ స్టార్  పవన్ కళ్యాణ్.  ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే హీరో అని  టాలీవుడ్ టాక్ ఉన్న విషయం తెలిసింది.  చిన్న పని చేసి గొప్పగా చెప్పుకొని తిరిగే ఈరోజుల్లో.. చాలా గొప్ప పని చేసి కూడా ఏం  చెప్పుకోకుండా  సహజంగా ఉండే హీరో పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినీ పెద్దలకు ఆదర్శమైయ్యాడు.  సినీ పరిశ్రమ అబివ్రుద్ది కోసం పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి నిరూపించారు.  ఆ మద్య తెలుగు చిత్ర పరిశ్రమ  బాగోగుల నిమిత్తం సినీ పెద్దలంతా  కలిసి చాలా రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు.  ఆ సమయంలో  పెద్ద హీరోలంతా  కనీసం  ఏడాదికి రెండు సినిమాలైనా  చేయాలని, అలా చేస్తే పరిశ్రమ  కళకళలాడుతుందని అనుకున్నారు.  అప్పుడే ఇక పై ఎక్కువ చిత్రాలు చేస్తానంటూ  పవన్ మాటిచ్చాడు.  పవన్ తో పాటు మిగత హీరోలు కూడా అందుకు సరేనన్నారు.  అయితే పవన్ ఓ ప్రణాళిక ప్రకారం  ఏడాదికి రెండు సినిమాలైనా చేయడానికి  మిగతా వారు తొందర పడడం లేదు. కానీ  పవన్ కళ్యాణ్ ఒక్కడే సెలవులు తీసుకోకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తున్నాడు.

Shocking News of Pawan Kalyan

గత సంవత్సరంలో , తీన్ మార్, పంజా, ఈ సంవత్సరం  గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరోగా టాలీవుడ్ లో నిలిచాడు. 2013 సంవత్సరానికి ముందే ఒక ప్రణాళిక సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ ఇప్పుడు ఏడాదికి రెండు సినిమాలైనా చేయాలనే సంకల్పంతో  ఉన్నాడని  సీని పెద్దలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రణాళిక చూసి సినీ పెద్దలు షాక్ తిన్నారని  ఫిలింనగర్లో టాక్ వినిపిస్తుంది. పవన్ అంటే పని మిగత హీరోలకు గుర్తుచేస్తున్నాడని  టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. 2013లో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుకార్లు.. పవన్ కళ్యాణ్ త్త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా పై అంచనాలు బారీగానే ఉన్నాయి. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా మూవీ సూపర్ హిట్ కావటం దీనికి ఒక కారణం అయితే, మొన్న జులాయి హిట్ కావటం కూడా ఒక ముక్య కారణం.అయితే పవన్ కళ్యాణ్ ని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడు అని రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే త్రివిక్రమ్ ఈసారి పవన్ ని ఒక మల్టీ మిలియనీర్ గా చూపిస్తున్నట్టు తాజా సమాచారం. ఓక పేరు ప్రక్యాతలు గడించిన బిజినెస్ మాన్ గ పవన్ నటిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ ని నిజంగానే త్రివిక్రమ్ ఒక బాగా డబ్బున్న వ్యాపారవేత్త గా చూపిస్తే ఇక ఫాన్స్ కి పండగే పండగ.మామూలుగానే వీర స్టైల్ ని మైంటైన్ చేసే పవన్ ఒక ధనవంతుడి పాత్రలో నటిస్తే ఇక అతని స్టైల్ కి అంతు ఉండదనేది ఫాన్స్ అంచనా. ఈమధ్య పేస్ బుక్  లో ఒక పోస్టర్ కూడా చేసేసారు పవన్ కళ్యాణ్ ఫాన్స్. ఈ సినిమా కి ‘సరదా’ అనే పేరు ని పెట్టాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఏది ఏమైనా పవన్ త్రివిక్రమ్ సినిమా అంటే అది తప్పకుండా మరో బ్లాక్ బస్టర్ అని డిసైడ్ అయిపోయారు ఫాన్స్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna feelings is very different in tollywood
People are not interested rajiv swagruha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more