Chandigarh pg medical entrance scam

Post-Graduate Institute of Medical Education and Research, medical entrance scam, Chandigarh, Andhra Pradesh film producer,Dr Kota Gangadhar Reddy

Chandigarh PG medical entrance scam

Chandigarh PG medical entrance scam.png

Posted: 11/30/2012 11:25 AM IST
Chandigarh pg medical entrance scam

PG_medical_extrance_scam

ఈ మధ్యనే చండీఘడ్ లో హల్ చల్ సృష్టించిన 'మెడికల్' పరీక్షల, మాస్ కాపీయింగ్ కేసు, రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. అసలు, ఇది కేవలం ఒక్కరో, లేక కొంతమంది విద్యార్ధుల పని అనే దిశగా దర్యాఫ్టు మొదలు పెట్టిన సి. బీ. ఐ. అధికారులకు, రోజుకొక కొత్త విషయం తెలుస్తోంది.

ఇది కేవలం ఏ కొంత మంది విద్యార్ధుల పని కాదని, ఈ రాకెట్లో ఏంటో మంది ప్రముఖులు, సినీ రంగానికి చెందినా వారు, పేరుమోసిన డాక్టర్ల పిల్లలు ఉన్నారు అనే విషయాలు, వెలుగులోకి ఒచ్చాయి. ఆర తీస్తే, అచ్చం ' శంకర్ దాదా M.B.B.S.' సినిమాలో లా, సెల్ ఫోన్, బ్లూ టూత్ సహాయం తో మెడికల్ ఎంట్రన్సు పరీక్షలలో కాపీయింగ్ కి పాలు పడుతున్న విద్యార్ధుల్లో 8 మంది, పేరుమోసిన ప్రముఖులు, డాక్టర్ల పిల్లలు అని, మిగితా 8 మంది ఆడపిల్లలు, ఇతర విద్యార్ధుల పేరిట పరీక్ష రాయడానికి వచ్చిన వారని తేలింది... వీరందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ జరిపిస్తున్నారు.

డాక్టర్ల పిల్లలా? అనే కదా మీ సందేహం ?అవును మరి, సమాజం లో డాక్టర్ వ్రుత్తి కి ఉన్న హోదా, గౌరవం అటువంటిది. అందున డాక్టర్ పిల్లలు డాక్టరు అవ్వాలి అన్న ఆలోచన ఉన్నంత కాలం, పిల్లలకు ఇష్టం ఉన్న లేకపోయినా ఎంతకు తెగించి అయిన, ఎన్ని అడ్డదారులు తొక్కి అయిన, ఇటువంటి చర్యల వల్ల, ఈ వ్రుత్తిని అపహాస్యం చేసేవారు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇక పోలిసుల విచారణ ఎంతవరకు ఒచ్చిందని ఆర తీస్తే, ఈ రాకెట్ లో ధీరజ్ రెడ్డి అనే వ్యక్తికీ, శ్రీశైలం కు చెందినా ప్రస్తుతం హైదరాబాద్ లోని 'గాంధి' హాస్పిటల్ లో పని చేస్తున్న ఒక డాక్టర్కి, ఇతర ప్రముఖులకు, ఒక పేరు మోసిన సినీ నిర్మాతకి సంబంధం ఉందని తేలింది... దీని పై పూర్తీ స్థాయి విచారణ జరిపి, నిందితులని కఠినంగా శిక్షిస్తాం అని చెబుతోంది, సి.బీ. ఐ. ఏది ఏమైనా, ఈ చర్య మాత్రం వైద్య విధ్యాభ్యాసానికే ఒక కళంకం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishnam vande jagadgurum movie public talk
Trs leader padma devender reddy ex mla fire on ys sharmila  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more