రాజకీయ పార్టీల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ పార్టీ వారు ఈ పార్టీ మీద, ఈ పార్టీ వారు ఆ పార్టీ మీద మాటల యుద్ధం చేసుకుంటుంటారు. అలాంటి మాటల యుద్దమే ఇప్పుడు టీడీపీ - వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య తారా స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వలసల కాలం కొనసాగుతుంది. ఈ పరిస్థితులలో ఇరు పార్టీలు మాటల తూటాలను వదులు తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ నేతలు చంద్రబాబు నాయుడు తన మామకే వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్నారు. అలాంటి బాబుకు విశ్వనీతయ ఎక్కడిది అని ప్రశ్నిస్తుంటే... దీనికి కౌంటర్ ఇవ్వడానికి తెలుగు దేశం పార్టీ నేతలు రంగంలోకి దిగారు.
టీడీపీ అధికార ప్రతినిధి అయిన గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు వైసీపీ నేతల పై వాక్ బాణాలు సంధించారు. నిన్న కాక మొన్న పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులతో కొంటున్నారు. కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పార్టీలోకి వచ్చే ఎమ్మెల్మేలు రాజీనామా చేసి, అది ఆమోదం పొందిన తరువాతనే పార్టీలోకి తీసుకునే వారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ దమ్ము లేదు అని విమర్శించారు. గాలి విమర్శలు బాగానే ఉన్నా... వైయస్సార్ నేతలు మాత్రం ఎన్టీఆర్ కు డబ్బు పెట్టి కొనే దమ్ము లేదని తెలుగు దేశం వారే ఒప్పుకున్నారని అనుకుంటున్నారు. అది నిజమే... నిజాయితీగా పాలించే నాయకులకు ఎమ్మెల్యేలను కొనే దమ్ము ఉండదు... అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో ఎంత మందినైనా కొనే దమ్ము ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more