సంపూర్ణ అధర చుంబనం.. లిప్ లాక్ కిస్సింగ్ సీన్లు ఈమధ్య మన సినిమాల్లో కూడా పెరిగిపోయాయ్. వీటికి హీరో హీరోయిన్లు చాలా సంత్రుప్తిగా అంగీకరిస్తున్నట్టు వినికిడి. ఏమైతేనేం..కాజల్ లాంటి పెద్ద హీరోయిన్లే ఇలాంటి దృశ్యాలకు సై అంటున్నారు. ఇప్పుడు అదే కోవలో 'జర్నీ' ఫేం అంజలి కూడా చేరిపోయింది. 'ఢిల్లీ బెల్లీ' హిందీ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న 'సెట్టై' తమిళ చిత్రంలో హీరో ఆర్యాతో కలిసి అంజలి ఈ అధర చుంబన దృశ్యాలు చేసిందట. ఆ సీన్లు చాలా బాగా పండాయని చిత్ర వర్గాలు అంటున్నాయి.
అయితే.. ఈ దృశ్యాలలో పాల్గొనడానికి మొదట్లో ఆమె నిరాకరించిందనీ, అయితే, దర్శకుడు ఆమెను ఫోర్స్ చేయడం వల్ల చేయక తప్పలేదనీ అంటున్నారు. ఇందులో విడాకులు తీసుకున్న జర్నలిస్టు పాత్రలో అంజలి నటిస్తోంది. ఆ తర్వాత ఆమె ఆర్యా ప్రేమలో పడుతుంది. ఆ సందర్భంలో కథ ప్రకారం అలాంటి సీన్ అవసరమని దర్శకుడు గట్టిగా చెప్పడంతో, ఇక ఆమె కాదనలేక ఒప్పుకుందట. ఏమైనా, ఆ దృశ్యాలు మాత్రం మంచి రంజుగా వచ్చాయనీ, సినిమాకు ప్లస్ అవుతాయనీ అంటున్నారు. ఇదీ అంజలి మౌత్ కిస్ సంగతి.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more