ప్రపంచం మొత్తం రేపటి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి ‘‘కెమెరామెన్ గంగతో రాంబాబు’’ సినిమా రిలీజ్ జరుగుతుంది కాబట్టి? ప్రపంచ వ్యాప్తంగా రాంబాబు విడుదలవుతున్న విషయం తెలిసిందే. రాంబాబు పై అభిమానులు, టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు భారీ అంచానలు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి రాంబాబు ఒక మహిళ రాజకీయ దాడి చెయ్యటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. పవన్ ఇమేజ్ ను దెబ్బతియ్యటానికి ఆ మహిళ కంకణం కట్టుకున్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నారు. రేపు 18 తారీఖు కోసం మీడియా వారు, మెగా అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్న సమయంలో తెరపైకి వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయిన షర్మిల. ఆమె రాజకీయంగా ఎదగటం కోసం రేపు పాదయాత్ర మొదలుపెడున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ కు, షర్మిల కు మద్య రాజకీయం చోటు చేసుకుంది. టాలీవుడ్ కు పవర్ లాంటి సార్ట్ అంటే ప్రపంచ వ్యాప్తంగా వెలిగిపోతుంది.
కానీ షర్మిలా అంటే ఎవరో కూడా రాష్ట్ర ప్రజలకు పెద్దగా తెలియాదు. కానీ వైఎస్ జగన్ చెల్లెలుగా , వైఎస్ఆర్ కూతురి గా , కొంతమంది రాజకీయ నాయకులకు తెలుసు? అయితే ఆమె తన అన్న కోసమో? లేక తన భర్త కోసమో? లేక చంద్రబాబు పాదయాత్రకు పోటీగానో.. తెలియాదు గానీ మొత్తం మీద ఆమె పాదయాత్ర చెయటానికి సిద్దమైంది. రేపు ఇడుపులపాయ నుండి పాదయాత్ర చెస్తున్నట్లు తెలుస్తోంది. అసలు షర్మిలకు పవన్ కళ్యాణ్ కు ఏం సంబంధం అనుకుంటున్నారా? ఇక్కడే పెద్ద ట్విష్ట్ దాగి ఉంది. ఒక రాజకీయ నాయకుడు గానీ , ఒక స్టార్ హీరో గానీ, ప్రజల్లోకి వెళ్లాలంటే వారికి ఉపయోగ పడే సాధనం.. మీడియా? . మీడియా వారు లేకుండా ఎవరు ఏం చేసిన ఫలితం శూన్యం అనే విషయం మనకు తెలుసు? కాబట్టి ఇప్పుడు మీడియా వారు పవన్ కు ప్రిపరెన్స్ ఇస్తారా? లేక కొత్తగా ఒక మహిళ చేస్తున్న పాదయాత్రకు ఫ్రిపరేన్స్ ఇస్తారా ? అనే విషయం రేపు తేలానుంది? రాంబాబు సినిమా కు మీడియా కవరేజ్ ఎంత చేస్తే అంత కలెక్షన్స్ వస్తాయి? లేకపోతే కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందని పవన్ అభిమానులు అంటున్నారు. అలాగే షర్మిలా పాదయాత్రలో ..ఎప్పటిలాగే తన కుటుంబ కథలు చెప్పితే .. మీడియా అంతగా రెస్పాన్స్ ఉండాదు? కానీ ఒక వేళ షర్మిలా పాదయాత్రలో , కాంగ్రెస్ పార్టీ పై, చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసి హీట్ పుట్టిస్తే మాత్రం.. మీడియా వారికి దసరా పండగేనని చెప్పాలి? ఏమైన రేపు రోజు జరిగే మీడియా వారులో రాంబాబు గెలుస్తాడో? లేక షర్మిలా గెలుస్తోందో చూద్దాం... ( కొసమెరుపు : ఇప్పటివరకు మనం మగ వారి పాదయాత్ర మాత్రమే చూశాం? మొదటి సారి ఒక యువ మహిళ పాదయాత్ర చెయటం చరిత్రలో మొదటి సారి చూస్తున్నాం)
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more