Cbi director amar pratap singh

CBI, Director, Amar Pratap Singh, YS Jagamohan Reddy, Casue, Media,

CBI Director Amar Pratap Singh

CBI.gif

Posted: 10/12/2012 07:49 PM IST
Cbi director amar pratap singh

CBI Director Amar Pratap Singh

ఇలాంటి పని నా జీవితంలో  నేను చెయ్యలేదు. ఇలాంటి మాటలు నా జీవితంలో నేను వినలేదు?  ఇలాంటి మనిషి నా జీవింతలో  చూడలేదు? అనే మాటలు మనకు నిజ జీవితంలో  వినిపిస్తుంటాయి. అలాగే మా జీవితంలో  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  కేసులాంటి మేము చూడలేదని  ఒక ప్రభుత్వ అధికారి అయిన సీబీఐ డైరెక్టర్  అమర్ ప్రతాప్ సింగ్ చెప్పటంతో..  అందరికి పెద్ద షాక్ వార్త విన్నట్లు ఉందని ప్రజలు అంటున్నారు.  సీబీఐ వారికే ఇంత విసుపు పుట్టించే కేసులా ఉందేమోనని ప్రజలు అనుకుంటున్నారు. అమర్ ప్రతాప్ సింగ్  రెండు రోజుల పాటు సాగిన  సీబీఐ  ఏసీబీ  అధిపతుల సమావేశంలో జగన్ కేసు ఎప్పటికి  పూర్తవుతుందో  ఇప్పుడే చెప్పలేమని  ఆయన చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.  అంతేకాకుండా  ఈ కేసు గురించి  ఇంక విదేశాలను నుంచి సమాచారం రావాలని ఆయన అన్నారు. ఆ సమాచారమే  కేసుకు  అత్యంత ప్రధానమైనదని  అమర్ ప్రతాప్ సింగ్  చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కేసు గురించి విభిన్న కోణాల్లో  దర్యాప్తు జరుగుతుందిన చెప్పారు.  ఇలాంటి కకేసు మా జీవితంలో  చూడటం ఇదే తొలిసారి అని అన్నారు.  మేము త్వరగా పూర్తి చేయ్యటానికే  ప్రయత్నిస్తున్నామని అయితే అదీ ఎంత త్వరగా అన్నది  మేము చెప్పలేమని  అమర్ ప్రతాప్ సింగ్  చెప్పినట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brothers vs charulatha
Nagarjuna tension with damurukam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more