Tsr felicitates spiritual masters on birthday eve

TSR felicitates spiritual masters on birthday eve,T. Subbarami Reddy Lalithakala Parishat felicitated spiritual masters, Nagma, Jayaprada, Chiranjeevi, S Janaki, p. Sushila, Yallareswari,

TSR felicitates spiritual masters on birthday eve

TSR.gif

Posted: 09/18/2012 04:23 PM IST
Tsr felicitates spiritual masters on birthday eve

TSR felicitates spiritual masters on birthday eve

రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజు వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. పోర్టు స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అలనాటి, నేటి నటీమణులు సందడి చేశారు. గాయని జానకికి విశ్వవిఖ్యాత గాన కోకిల బిరుదుతో సత్కరించారు. జయప్రదకు చీనాన్ సిల్వర్ స్క్రీన్ బిరుదు ఇచ్చారు. సినీ నటులు బ్రహ్మానందం, నగ్మ తదితరులు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. బ్రహ్మనందం మిమిక్రీ ఈ కార్యక్రమంలో హైలెట్ నిలిచింది.  పాండవ వనవాసం సినిమాలోని ఎస్వీ రంగారావు డైలెగ్ ను బ్రహ్మి అదరగొట్టారు. కార్యక్రమంలో గాయకులు జానకీ, సుశీల పాటలు అలరించాయి.

TSR felicitates spiritual masters on birthday eve

అలనాటి అందాల తార నగ్మ స్పెప్పులేసి అందరినీ ఆకట్టుకుంది.రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సుబ్బిరామిరెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. కళాబంధు టీఎస్ఆర్ సేవలు అభినందనీయమన్నారు. తనకు మానసిక ప్రశాంతత కావాలంటే టీఎస్ఆర్ ను తలచుకుంటానని చెప్పారు. విశాఖ ప్రజలకు టీఎస్ఆర్ సేవలు అవసరమన్నారు. టీఎస్ఆర్ పుట్టినరోజు వేడుకలకు అలనాటి నేటి, నాటి నటులు కనువిందు చేయడంతో  పండగ వాతావరణం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr exploiting telangana sentiment
Kodandaram on telangana march  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more