బాలీవుడ్ బిగ్ బాస్.. అయిన అమితాబ్ బచ్చన్ జన్మదినం 71 వ యేటలో అడుగుపెడుతున్నా.. సరే.. ఇప్పటికీ నేను యువకుడినే అని బిగ్ బి చెబుతున్నాడు. ఒక పక్క ఏడు పదులు వయసు దాటి పోయిన అమితాబ్ బచ్చన్ లో హుషారు , ఆ జోష్ తగ్గలేదని ఆయన అంటున్నారు. ఇప్పటికే ఆయన బాలీవుడ్ లో నాన్న, తాతయ్య , పాత్రలు వేస్తున్నా విషయం తెలిసిందే. అయితే వాటిని చూసి మీరు మోసపోవోద్దంటున్నాడు బిగ్ బీ. అవున బిగ్ బీ మాటలు నిజమే అనిపిస్తుంది. ఇప్పుడున్న స్టార్ హీరోలలో 50ఏళ్లకే .. రిటైర్డ్ మెంట్ ప్రకటిస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఏడు పదులు దాటిన కూడా.. ఆయనలో ఇంక ఆచేవ ఉందంటే .. అమితాబ్ ఈజ్ గ్రేట్ అనకుండా ఉండలేం కదా? ఆయన స్వయంగా చెబుతున్నాడు తన కొడుకు అయిన అభిషేక్ తో పోటీపడి డాన్సులు చేస్తానని సవాల్ విసురుతున్నాడు.
అయితే బిగ్ బి ఇలా ఉండటానికి కారణం .. ప్రేక్షకులు, అభిమానులు దీవెనలే ఇంతటివాణ్ని చేశాయాని ..బిగ్ బి చెబుతున్నాడు. సాధారణంగా ఓ వయసొచ్చాక హోదా నిండిన పాత్రలే దక్కుతాయి.. సర్కార్, రణ్ లాంటి సినిమాలకు మాత్రమే పనికొస్తారు. కానీ అమితాబ్ అలా కాదట. నిశ్శబ్ధ్ లో రొమాన్స్ చేశానని గర్వంగా చెబుతున్నాడు. అలాగే చీనీకమ్ లోను బిగ్ బి అల్లరి తగ్గలేదట. ఇకపోతే బుడ్డా హోగా తేరాబాప్ సినిమా అయితే ఇరవై ఏళ్ల హీరో ఏం చేస్తాడో అవన్నీ చేసి చూపించాడు మన బిగ్ బి. అయిన ఇదంతా అమితాబ్ అద్రుష్టం కాకపోతే మరేమిటి? బిడ్డల ఎదుగుదల చూస్తూ , మనవళ్లతో కాలక్షేపం చేయవలసిన వయసులోనూ నాకిష్టమైన రంగంలో కొనసాగుతున్నాడంటే అంతా బిగ్ బి అద్రుష్టం అనే చెప్పాలి. ఆయన నమ్మకమే .. బిగ్ బి ని నడిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more