టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కాంగ్రెస్ ఎంపీలు ఏమనుకుంటున్నారో... తెలుసా? 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయిని పర్వలేదు గానీ .. జగన్ మాత్రం రాకుడదట. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఎంపీలు కోరుకుంటున్నారట. అసల విషయం తెలియాలంటే.. ఓసారి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది. ‘‘ దళితుల్లో ఒక వర్గాన్ని ఆకర్షించారు, బీసీలను తనవైపు తిప్పుకొన్నారు’’ ఇలాంటి వ్యూహాలు కాంగ్రెస్ కు చేతకావు.. నాయుడు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో .. తమ నోళ్లకు చేవులకు పెద్ద పని చెప్పినట్లు ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి.
2014లో కాంగ్రెస్ , చంద్రబాబు కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుఅవుతుందని ఒక ఎంపి అన్నాడట. అలా జరిగితే రెండు పార్టీలూ ఓడిపోతాయని , 2014 లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని మరో ఎంపి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇలా కాంగ్రెస్ ఎంపీల మధ్య కొంచెం సేపు ఫైట్ జరిగినట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. అయితే చివరకు ..చంద్రబాబు విషయం రావటంతో.. మిగత ఎంపీలు కాస్త ఆసక్తిగా వినటం ప్రారంబించారట. నిజంగా చంద్రబాబు మంచి ఫైటర్. ఒక యోధుడు. ఎన్నిసార్లు దెబ్బతిన్నా అలుపెరగకుండా పోరాడుతున్నాడని ఒక కాంగ్రెస్ ఎంపీ చెప్పిన మాటలకు .. అందరు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ రావడం కంటే చంద్రబాబు పార్టీ రావడమే మంచిదని ఆ ఎంపి అన్నాడట. ఆ తరువాత జగన్ పార్టీ మటుమాయమైపోతుందని ఆయన జోస్యం చెప్పినట్లు కాంగ్రెస్ ఎంపీలు అంటున్నారు. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఎవరి పక్షం వహించాలా అన్న అంశంపైనా ఎంపీల మధ్య చర్చ సాగింది. బాబు మంచి వ్యూహకర్త అని, దళితుల్లో అధికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వెళుతున్నారని గ్రహించి, వర్గీకరణకు మద్దతు పలికి, వారిలో ఒక వర్గాన్ని తన వైపునకు తిప్పుకొన్నారని, ఇప్పుడు బీసీలపై మనసు కేంద్రీకరిచారని, కాంగ్రెస్ కుఇలాంటి వ్యూహాలు చేతకావని మరో ఎంపీ వ్యాఖ్యానించారాట. జగన్ మాదిరిగా బాబు మహా అవినీతిపరుడు కాదని ఆయనకు రాష్ట్రం పట్ల స్పష్టమైన అవగాహన ఉందని నాయుడు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అక్కడున్న కాంగ్రెస్ ఎంపీలందరు ఒక మాటపైకి వచ్చి ఈ నిర్ణయం చాలా బాగుంది . ఇలా జరిగితే రాష్ట్రం ప్రశాతంగా ఉంటుందని ఎంపీలు అనుకుంటూ.. ఎవరి దారిన వారు బయటకు వెళ్లిపోయినట్లు .. ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more