భారతీ సిమెంట్ కొత్తపంథలో తన వ్యాపార ప్రకటనలు చేసుకుంటుంది. గతంలో ‘మొగుడు’ అనే సినిమాను పబ్లిసిటీగా వాడుకుంది. ఇప్పుడు భారతీ సిమెంట్ మరొ కొత్త ప్రకటనకు తెరలేపింది. ఇటీవల కాలంలో.. అవార్డుల ఫంక్షన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. బుల్లి తెర అవార్డులు, టాలీవుడ్ అవార్డులు, ఇలా అనేక అవార్డుల ఫంక్షలతో అవార్డు అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నాయి. తమ సొంత వ్యాపార ప్రకటనల కోసం.. ఇలాంటి ట్రిక్ లు చేస్తున్నారని టాలీవుడ్ సీనియర్ నటులు అంటున్నారు. సినిమా అవార్డులు అనేవి అందరూ ఇస్తుంటారు. కానీ భారతీ సిమెంట్ వారు ఫ్యాషన్ ను మిళితం చేసి సినిమా అవార్డులను ఇవ్వటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
సినిమా ఫ్యాషన్, రెండింటికీ విడదీయరాని సంబంధంముంది అని చెబుతున్నారు. భారతీ సిమెంట్ సౌత్ స్పిన్ ఫ్యాషన్ అవార్డ్స్ 2012 వేడుక ఈ నెల 9 న హైదరాబాద్ లో జరుగుతుందని .. మీడియా వారు అంటున్నారు. 2011లో తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ భాషలకు సంబంధించిన విడివిడిగా స్టయిలిష్ యాక్టర్, ఫ్యాషన్ దివా, స్టయిలిష్ మూవీ, స్టయిలిష్ మ్యూజిక్ ఆల్బమ్, స్టలియిష్ సినిమాటోగ్రఫి, ప్రామిసింగ్ దివా కేటగిరిల్లో అవార్డులు బహుకరించారట. ఇప్పుడు అలాగే ప్రఖ్యతా డిజైనర్ల ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో కూడా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇందులో ఛార్మి, ధీక్షాసేథ్, లక్ష్మీ మంచు, బిందు మాధవి, పార్వతి ఒమెన్ కుట్టన్, కామ్నా జఠ్మలానీ, తదితరులు ర్యాంప్ వాక్ చేస్తారట. అలాగే మధుశాలిని, రచనా మౌర్య, శియా గౌతమ్, పూనమ్ కౌర్, కేథలిన్ తదితర తారల డ్యాన్ ఫెర్ పార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోయాని భారతీ సిమెంట్స్ మార్కెంటింగ్ హెడ్ రవీంద్ర రెడ్డి , తిరుమల రెడ్డి తదితరులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more