ఢిల్లీలో తెలంగాణకు అనుకూలంగాను, వ్యతిరేకంగాను మళ్లీ లాబీయింగ్ జోరుగా సాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు ఆయా ప్రముఖులతోపాటు ఢిల్లీ పర్యటనకు వచ్చిన టిడిపి అదినేత చంద్రబాబు నాయుడును కూడా కలిసి తెలంగాణపై కేంద్రానికి లేఖ ఇవ్వాలని కోరారు. సీమాంధ్ర ఎమ్.పిలు ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి రాష్ట్రం సమైక్యంగా ఉండకపోతే రెండు వైపులా నష్టం జరుగుతుందని వివరించారు. కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుని రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ప్రకటన చేయాలని కోరారు. అయితే వస్తున్న కధనాల ప్రకారం ప్రధాని తనకు అన్ని సమస్యలు తెలుసునని, సోనియాగాంధీని కలిసి కూడా ఈ విషయాలను వివరించండని, సత్వరమే నిర్ణయం తీసుకోవలసిందిగా కోరారని చెబుతున్నారు.ఈ వ్యాఖ్యల బట్టి చూస్తుంటే ప్రధాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంత అనుకూలంగా లేరేమోనన్నసందేహం కలుగుతుంది. అయితే సోనియాగాంధీ మాత్రం కొంత అనుకూలంగా ఉన్నారేమోనన్న భావన కూడా కలుగుతుంది. ఏది ఏమైనా ఈ నెలాఖరులోగా తేలిపోతుందని కెసిఆర్ చెబుతున్నారు. అయితే ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోకపోతే మీ ఇష్టం అని తెలంగాణ జెఎసి హెచ్చరించి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more