No anger about the gandhi family says amitabh bachchan

No anger about the Gandhi family says Amitabh Bachchan,Royal Court of London,Rajiv Gandhi,Bofors controversy, amitabh bachchan

No anger about the Gandhi family says Amitabh Bachchan

Amitabh.gif

Posted: 08/30/2012 06:21 PM IST
No anger about the gandhi family says amitabh bachchan

No anger about the Gandhi family says Amitabh Bachchan

మా మనసుల్లో  రాజీవ్ గాంధీ కుటుంబం పట్ల  ఆనాడు ఎలాంటి  భావనలున్నాయో ..నేటికీ అవే పదిలంగా ఉన్నాయాని  బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్  చెబుతున్నారు.   రాజీవ్ గాంధీ  కుటుంబం పట్ల  కోపతాపాలు .. అలకల వంటివి  లేవని అంటున్నారు.  అసలు ఏ విధమైన  వ్యతిరేక భావనలే  లేవని చెబుతున్నాడు.  ఆ కుటుంబ పట్ల నేటీకి  మనసులో  అదే మైత్రీబంధం .. భావన ఉన్నాయాని బిగ్ బీ మీడియా ముందు చెబుతున్నాడుట.  గాంధీ కుటుంబాన్ని  సర్వదా గౌరవిస్తానని అమితాబ్ అంటున్నాడు.  అప్పడప్పుడూ  ఏవైనా  కార్యక్రమాల్లో తారసపడుతుంటాం , చాలా  మామూలుగానే  ఉంటామని  ఆయన అంటున్నారు. అయితే బచ్చన్ లు .. గాంధీల  కుటుంబం  మధ్య సానిహిత్యం ఈ నాటిది కాదట.   అంటే అప్పట్లో 1984లో  రాజీవ్  ప్రొద్బలంతోనే  అమితాబ్  బచ్చన్  అలహాబాద్ లోక్ సభ  నియోజకవర్గం నుంచి పోటీ చేసినట్లు తెలుస్తోంది.  ఈ రెండు కుటుంబాల  మధ్య పరిఢవిల్లిన  మైత్రి  జగమెరిగిన సత్యం. 

No anger about the Gandhi family says Amitabh Bachchan

అయితే  భోఫోర్స్  శతఘ్నుల కుంభకోణంతో రెండు కుటుంబాల మధ్య దూరం  పెరిగిందని  బచ్చన్ కుటుంబ సభ్యులు అంటున్నారు.  ఆ సమయంలో  బచ్చన్ కుటుంబ సభ్యులు  చాలా సమస్యలను ఎదుర్కొన్నట్లు  తెలుస్తోంది.  అప్పుడు అవి అత్యంత భాదాకరమైనవని  అమితాబ్ చెబుతున్నారు. అయితే ఇప్పుడవన్నీ  మర్చిపోయాం. మాకు గాంధీ కుటుంబం పట్ల  ఏ విధమైన  చేడు భావనలూ లేవని అమితాబ్ చెబుతున్నాడు. అయితే మీడియా వారు మాత్రం.. తన భార్యను సమాజ్ వాది పార్టీలోకి ఎందుకు వెళ్లిందో  ఆ విషయం చెబితే చాలా బాగుంటుందని  మీడియా  మనసులో అనుకున్నట్లు తెలుస్తోంది.  జయ బచ్చన్  సమాజ్ వాది పార్టీ లో ఎంపిగా ఉన్న విషయం తెలిసిందే. గాంధీ కుటుంబంతో  సంబంధాలు ఉంటే .. జయ బచ్చన్ .. గాంధీ పార్టీ లోకి చేరవచ్చు కదా అని మీడియా గుసగుసలాడుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin tendulkar not thinking of retirement
Hanuma vihari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more