సుడిగాడు సినిమాకు వెళ్లితే .. సినిమాల్లోనే అబ్బాయిలు పుడుతున్నారట. కంగారుపడకండి .. ఇది నిజం... అంటే మగాళ్లు కాదులేండి.. ఓన్లీ .. గర్బిణీ మహిళలకు మాత్రమే.. ఇటీవల విడుదలైన అల్లరి నరేష్ సినిమా ‘సుడిగాడు’ ప్రేక్షకుల్లోకి వేగంగా దూసుకుపోతుంది. హీరో చేసే అల్లరితో సినిమా హాల్ పై టాప్ లేచిపోయే విధంగా తెరపై నవ్వులు పూయిస్తున్నాడట అల్లరి నరేష్. అయితే మన హీరో అల్లరిని చూసేందుకు సినీ జనాలు కడుపు పగిలిపోయే విధంగా నవ్వుతున్నారట. అయితే .కొత్తగా పెళ్లైన ఒక జంట.. సినిమాకు రావటం జరిగిందట. అయితే ఆమె నిండు గర్బీణీతో ఉన్నట్లు తెలుస్తోంది. తన భర్త సహాయంతో .. సుడిగాడు సినిమా చూసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితె .. చుట్టు చీకటి.... అందరు తమ తెల్లటి పళ్లకు బాగా పని చేబుతున్నారట. ఎవరి ముఖం చూసిన .. చిన్న ట్యూలైట్ కాంతి మెరుస్తుందట. అంటే ఆ సినిమాకు వచ్చిన అందరు క్లోజప్ టూత్ పేస్ట్ వాడినట్లుగా కనిపిస్తుంది. తెరపై మాత్రం మన సుడిగాడు చేసే అల్లరి పంచ్ లకు ఆమె ఆనందంతో హాయిగా నవ్వుతూ బాగా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారట. అయితే ఇంతలో.. ఆమెకు మనసులో అలజడి మొదలైంది. తన కడుపులో ఉన్న బాబు కూడా ఆనందంతో ఉన్నట్లు ఆమె గ్రహించింది. తల్లి మనస్సును అర్థం చేసుకున్న బుల్లి బాబు.. అమ్మ పర్మిషన్ తీసుకోకుండానే.. బయటకు ( ప్రసవం) రావటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేచాడు .
అంతే ఆమె తన బాధను భర్తతో చెప్పటం.. ఆ విషయాన్ని సినిమా హాల్ యజమాన్యంతో చెప్పటం .. వారు మంచి మనసుతో .. వెంటనే థియేటర్లో ఉన్న వారిని బయటకు పంపించారు. సుడిగాడు తెరపై కామెడీ చేస్తుంటే.. ఆమెకు పురిటినోప్పుల బాధ తెలియకుండానే సుఖ ప్రసవం అయి పండంటి బాబు జన్మనిచ్చింది. అయితే ఇది ఎక్కడో జరగలేదు. మన రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో మురుగన్ భార్య ప్రమీలకు ఈ సంఘటన జరిగింది. అయితే ఈ దంపతులు ఆనందంతో పొంగిపోయినట్లు తెలుస్తోంది. తమ కుమారుడికి ‘‘సుడి నరేష్ ’’ అనే పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. సినీ జనాలు మాత్రం సినిమా కంటే .. ఈ దంపతులకు జరిగిన సంఘటన గురించి గొప్పగా చెప్పుకుంటు , హాయిగా నవ్వుకుంటూ.. సుడిగాడిని తన్నే బుల్లి సుడిగాడు పుట్టాడు అని జోకులు వేసుకుంటూ వెళ్లిపోయారు. సుడిగాడు సినిమాతో ఆమె సుఖ ప్రసవం జరగటంతో.. కొంత మంది ఆస్పత్రిలోని గర్బిణీలను సుడిగాడు సినిమాకు తీసుకొస్తున్నారట. వారి వెంట ఒక అంబులెన్స్ కూడా ఉందని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. అంటే ఆపరేషన్ లేకుండా.. సుఖ ప్రసవం జరిగితే మంచిదని జిల్లలోని మహిళలు మాట్లాడుకుంటున్నారు. ఏమైనా అల్లరి నరేష్ పెద్ద సుడిగాడే. ప్రీగా తన సినిమాకు పబ్లిసీటి వస్తుంది...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more