Ileana body measurements

ileana body measurements,iana-tollywoodheroin-julai-devuduchesinamanushulu-directorshanker, dieting iliana, body fitness, glammar heroin, bollywood movie burf shooting

ileana body measurements

ileana.gif

Posted: 08/27/2012 05:43 PM IST
Ileana body measurements

ileana body measurements

ఈ పోకిరి పిల్ల .. జులాయితో కలిసి తిరిగి బాగా సన్నబడిందట.  అంతేకాకుండా రీసెంట్ గా .. దర్శకుడు పూరి కూడా.. బాగా ఒత్తినట్లు తెలుస్తోంది. రీసెంట్  ఇలియానా నటించిన సినిమాల్లో దేవుడు చేసిన మనసుల్లో .. ఆమె ఫిగర్ చాలా చండాలంగా ఉందని .. సినీ జనాలు చెప్పుకుంటున్నారు.  ఆమె బక్కచిక్కిన అందాలు  తెరపై ప్రేక్షకులకు చాలా ఇబ్బందిగా కనిపించినట్లు  టాలీవుడ్ లో అనుకుంటున్నారు.   ఇలియానా అందాలు చూసి చాలా మందికి ఆమెకు అభిమానులు  అయిపోయారు.  సొగసైన నడుము, అందమైన ముఖార విందానికి  తోడు మంచి బాడీ ఫిజిక్ తో తెలుగు ప్రేక్షకుల మతి పొగొట్టింది ఒకప్పుడు? ఇప్పుడు డైటింగ్ చేసి  దర్శకుడు  శంకర్ కోసం బాగా సన్నపడిపోయింది. అసలే  సన్నగా ఉండే  ఇలియానా  డైటింగ్ తో మరీ బక్కచిక్కి పోయిందని  సినీ ప్రజలు అంటున్నారు.   ఇలియానా  బక్కచిక్కిపోయి  వుండడంతో  అభిమానులందరూ పెదవి విరిచారు.  తన గ్లామర్ పై  విమర్శలు రావటంతో  .. ఇలియానా చాలా భయం పట్టుకుందని సినీ వర్గాలు అంటున్నాయి . దీంతో  ఇక లాభం లేదని తన బాడీలోని అన్ని సైజులను అర్జెంటుగా పెంచేసుకోవాలని  కొత్త నిర్ణయం తీసుకుందని  టాలీవుడ్ జనాలు అంటున్నారు.ఇలియానా సైజుల కోసం కష్టపడటం చూసి వారు .. ఈమె ఇంత కష్టం దేనికి ..? హ్యఫిగా .. అధిక బరువు సైజలున్న నమిత దగ్గరకు వెళ్లితే త్వరగా  సైజులు పెరిగే మార్గం చెబుతుంది కదా అని టాలీవుడ్ జోకులు పేలుతున్నాయి. ఇలియానా పెంచిన సైజులతో  త్వరలో  వెండి తెరపైకి వస్తుందనే ఆశతో  అభిమానులు ఎదురు చూస్తున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahuls choice to replace kkr
Ram charan combination ashwini dutt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more