Ys jagan mulaqat scam in chanchalguda

YS Jagan, Vijayamma, Jagan Mohan reddy, YSR Congress, Chanchaguda jail, Hydarabad, Nimmagadda prasad, Sri laxmi

YS jagan Mulaqat scam in chanchalguda

YS jagan Mulaqat scam in chanchalguda.png

Posted: 08/25/2012 04:36 PM IST
Ys jagan mulaqat scam in chanchalguda

Jagan

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు జగన్ మోహన్ రెడ్డి బినామీల పేరుతో, కుంభకోణాలతో అక్రమంగా ఆస్తులు సంపాదించి చంచల్ గూడ జైలుకు వెళ్ళిన విషయం తెలిసిందే. జగన్ బయట ఉన్నప్పుడు పెద్ద ఖిలాడీ అని పలువురు రాజకీయ నాయకులు ఆరోపించారు. ఇప్పుడు వారి మాటలను నిజం చేసే విధంగా జగన్ చంచల్ గూడ జైల్లో ఉండి కూడా ఖిలాడీ పనులు చేస్తున్నాడట. అక్కడ బినామీ పేర్లతో రాజకీయాలు చేస్తున్నాడట. ఆయన చేసే బినామీ రాజకీయాల పేరు ‘‘బినామీ ములాఖత్ లు ’’. ఇదేంటి కొత్త రకం రాజకీయం అనుకుంటున్నారా ? ఏం లేదు.. జగన్ ముందు పెద్ద పెద్ద వారే నోరు తెరవక ఇప్పుడు జైల్లోకి వచ్చారు.. వస్తున్నారు... అలాంటిది చంచల్ గూడ జైలు అధికారలు ఓ లెక్కా...  వైఎస్ జగన్‌కోసం చంచల్‌గూడ జైలు అధికారులు కల్పించిన ప్రత్యేక సౌకర్యమిది. జైలులో జగన్‌కు ములాఖత్‌లు విచ్చలవిడిగా ఇచ్చేందుకు అధికారులు కొత్తపుంతలు తొక్కుతున్నారట. జైలు నుంచే జగన్ తన రాజకీయ కార్యకలాపాలు నడుపుకొనేందుకు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. ఇందుకు పకడ్బందీ వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు సమాచారం.

జగన్‌ను కలిసేందుకు వస్తున్న నాయకుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయకుండానే ములాఖత్‌లకు పంపిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలను మాత్రం అధికారికంగా రిజిస్టర్‌లో పేర్కొంటూ... మిగిలిన వారిని 'రహస్యం'గా పంపించేస్తున్నారు. మరికొందరినేమో... జైలులో ఉన్న ఇతర ఖైదీలు, వీవీఐపీ ఖైదీలను కలిసేందుకు వస్తున్న వారిగా చూపిస్తూ, ఆ ముసుగులో జగన్‌తో ములాఖత్‌లు ఇస్తున్నట్లు తెలిసింది. జగన్ ములాఖత్‌ల కోసం భారీగా డిమాండ్ ఉండటంతో... వేర్వేరు ఖైదీల పేరిట వాటిని కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఇలా వెళ్లిన వారంతా జగన్‌తో రాజకీయ అంశాలు చర్చించి, ఆయన సలహాలు తీసుకుని చక్కగా బయటికి వస్తున్నారట. జగన్‌తో గంటల తరబడి తాజా రాష్ట్ర రాజకీయాలపై విశ్లేషిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. వీటన్నింటి ద్వారా జగన్ జైలు నుంచే తన పార్టీని పటిష్ఠం చేసే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారట. ఎన్నో బినామీల పేరుతో వేల కోట్ల ఆస్తులను కూడబెట్టిన జగన్ జైల్లో ‘బినామీల ములాఖత్ ’ కుంభకోణాలు చేయడం పెద్ద లెక్కకాదంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bellamkonda bags matran and sakuni dubing rights
Why a grieving indira gandhi joined lal bahadur shastris cabinet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more