Pcc chief botsa satyanarayana

PCC chief Botsa Satyanarayana,botsa satyanrayana-congress high command, pcc president botsa satyanrayana-congress high command orders to select one-either pcc chief or ministership, botsa delhi tour, cm group with high command decision

PCC chief Botsa Satyanarayana

bosta.gif

Posted: 08/24/2012 03:20 PM IST
Pcc chief botsa satyanarayana

PCC chief Botsa Satyanarayana

పీసీసీ అధ్యక్షుడు  బొత్స సత్యనారాయణకు ఢిల్లీలో పెద్ద షాక్ తగిలింది.  ఇప్పటి వరకు  రెండు పదవులతో ఉన్న బొత్స పై అనేక మంది నాయకులు  గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.  అసలు ముఖ్యమంత్రికే ఎప్పటి నుండో బొత్స రెండు పదవులు ఉండటం  ఆయనకు అసలు ఇష్టం లేదని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు.   బొత్సను ఎలాగైన కించపరచాలని  సీఎం కిరణ్  మొదటి నుండి  ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  లిక్కర్ కేసులో బొత్స ను బలి చెయాటానికి  సీఎం సిద్దమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీ పెద్ద తలకాయాలత చేత బొత్సపై విమర్శలు చేయించింది  కూడా కిరణే అని ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి .  బొత్స కు ఉన్న  పదవుల విషయంలో ఢిల్లీ పెద్ద  ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తన పిసిసి చీఫ్ పదవికి ఎసరు పడుతుందనే విషయం తెలిసిన బొత్స సత్యనారాయణ ఆ పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అన్న విధంగా తన సన్నిహితులతో మాట్లాడుతున్నారట. తనకు పిసిసి చీఫ్ పదవి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని, స్వయంగా ఆ పదవిని కోరుకోలేదని..

కాబట్టి ఇప్పుడు పదవి పోయినంత మాత్రాన భయపడేది లేదని చెబుతున్నారట. ఆయన అలా చెబుతున్నప్పటికీ పదవి పోతుందనే నిర్వేదం ఆయనలో కనిపిస్తోందని అంటున్నారు. ఆయన డీలా పడిపోయారని చెబుతున్నారు.అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన పైన కూడా ఆయన తన సన్నిహితులతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వ పాలన గాడిన పడకపోవడం, పథకాల అమలులో పార్టీ కార్యకర్తలను భాగస్వామ్యులను చేయక పోవడం వంటి అంశాలు తనకు ప్రతికూలంగా మారాయని ఆయన అభిప్రాయపడుతున్నారట. రాష్ట్రంలో పాలన చూస్తుంటే సిగ్గేస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా కరెంట్ కొరత ఏర్పడి ప్రజలు రోడ్డెక్కుతున్నారని, ప్రజాప్రతినిధులను, పార్టీ నేతలను విమర్శిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr party leader sent to jail for firing
Selvaraj fim maker and movie director  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more