అవును నిజమే... ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిందని టాలీవుడ్ లో టాక్. మెగా హీరోలకు వరుస హిట్లు రావటంతో .. మెగా అభిమానులు పండుగ చేసుకున్నట్లు తెలుస్తోంది. మెగా స్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ రామ్ చరణ్ .. రచ్చ సినిమాతో గొప్ప హిట్ ఇవ్వటంతో .. మెగా అభిమానుల్లో ఈ ఆనందం వచ్చిందని అంటున్నారు. రచ్చ సినిమా హిట్ వలన టాలీవుడ్ లో మెగా హీరోల హావా మొదలైందని టాలీవుడ్ ప్రముఖలు చెవులు కొరుకున్నారట. అయితే చిరంజీవి . తన కొడుకు సినిమాను కొత్త దర్శకుడుతో చేయించి గొప్ప విజయం సాధించటంతో.. టాలీవుడ్ లో మెగా స్టార్ పేరు మారు మ్రోగిపోయిందని కొంతమంది దర్శకులు అంటున్నారు. మెగా హీరోయిజం నిరూపించుకున్నారని మరికొందరు అనుకుంటున్నారు.
అయితే అన్నయ్య బాటలోనే మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా .. (చిన్న) కొత్త దర్శకుడుతో కలిసి గబ్బర్ సింగ్ సినిమాను తీసి .. మెగా సత్తా ఏమిటో .. టాలీవుడ్ నుండి బాలీవుడ్ , కోలీవుడ్, శాండీల్ వుట్ కు మెగా పవర్ ను చూపించిన మెగా హీరో పవన్ కళ్యాణ్ . రచ్చ సినిమా సూపర్ హిట్ అనుకుంటే .. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సినిమా ..సూపర్ డూపర్ బంఫర్ హిట్ ఇవ్వటంతో టాలీవుడ్ లో ప్రముఖులకు దిమ్మతిరిగిపోయిందని దర్శకుడు అన్నట్లు తెలుస్తోంది. మెగా హీరోలలో ఉన్న నటనకు అభిమానులు ఎప్పుడైన హారతి పడతారని మరోసారి నిరూపించారు. గబ్బర్ సింగ్ విజయం మెగా అభిమానులకు పుల్ మిల్స్ పెట్టినట్లుగా ఉందని చెబుతున్నారు. ఈ మెగా ఆనందంలో ఉన్న మెగా అభిమానులకు రంజన్ పండుక ఆఫర్ ఇచ్చినట్లు .. మెగా ఫ్యామిలీ నుండి జులాయి హీరోగా .. అల్లు అర్జున్ .. రచ్చ రచ్చ చేయటంతో .. ఇక మెగా అభిమానులకు 3డి ఆనందం కనిపించిందట. మొన్న రచ్చ .. నిన్న .. గబ్బర్ సింగ్ .. నేడు జులాయి తో సినీ అభిమానులు పండుగు చేస్తుకుంటున్నారని టాలీవుడ్ టాక్. జులాయి గబ్బర్ సింగ్ .... రచ్చ , రచ్చ చేసారని మెగా అభిమానులు అంటున్నారు. ఈ సంవత్సరంలో రామ్ చరణ్, రచ్చ, పవన్ కళ్యాణ్ గబ్బర్ , అల్లు అర్జున్ , జులాయి సినిమాలతో మూడ్ హిట్ లను మెగా ఖాతలో వేసుకుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. జులాయి సినిమా కాసుల వర్షం కురిపిస్తుందని టాలీవుడ్ టాక్. మెగా హీరోలు ఈ సంవత్సరం కలెక్షన్ల వర్షం కురిపించారని ప్రముఖ దర్శకనిర్మాతలు అనుకుంటున్నారట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more