Heroines rain romatic songs

heroines rain romatic songs, tollywood, Heroines, anuskha, tamanna, ausha sharma, Nayana Tara, Iliena,

heroines rain romatic songs

rain.gif

Posted: 08/03/2012 04:59 PM IST
Heroines rain romatic songs

heroines rain romatic songs

వానాకాలం. అందరికీ ఆనందాన్నిచ్చే కాలం. అది రైతయినా, రాజయినా, ప్రేమికుడైనా, పిల్లలకైనా చివరకు సినిమా దర్శకుడికైనా! ఇంతకు మునుపు సినిమా వాళ్లు వానను విచ్చలవిడిగా వాడుకుని ఆకు చాటు పిందె తడుపుకున్నారు. కానీ, నేడు ఆ సంప్రదాయం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారే తప్ప అంత విరివిగా వాడుకోవట్లేదు. ఆ సినిమాల్లో వానొస్తే హీరోయినే ఐటెం గర్ల్ అయిపోయేది. 

heroines rain romatic songs

అసలు తడిసిన అందాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఎన్ని పదాలు వాడి వర్ణించగలం చెప్పండి. తడిసిన పచ్చటి ఆకు నీటి బిందువులను మోస్తూ తన్మయం చెందితే, తడిసిన తారలు ప్రేక్షక లోకాన్ని తన్మయత్వంలో తేలియాడేలా చేస్తున్నారు. అయినా, ఆ ప్రకృతే పరవశించే తడికి అల్ప మానవుడు లొంగడా చెప్పండి.. ఏమైనా “తడి”లో ఉండే అందమే వేరు.

heroines rain romatic songs

మీరు కూడా కంటికి కాస్త కునుకుతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి “చుక్కల” మందేయండి!

heroines rain romatic songs

heroines rain romatic songs

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Will not support floating of party by team anna
Ntr to attend srimanarayana audio event  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more