నిన్నటి వరకు .. విజయ్ మాల్యా కోడుకు బైకు, విమానం ఎక్కి.. అలసి, సోలసి పోయిన దీపికా పదుకోనే .. ఇక నుండి సినీ హీరోల బైకులు ఎక్కదాట. ఆమె కోసం ప్రత్యేకంగా ఒక బైకును తెచ్చుకున్నట్లు బాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. అంటే .. ఇక నుండి దీపికా యమహా వారి బైకునే ఎక్కుతుందనే మాటలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే.. దీపికపదుకోనే యమహా మోటార్స్ త్వరలో ప్రారంభించబోయే స్కూటర్‌కు దీపక పదుకోన్‌ను ప్రచారకర్తగా నియమిస్తున్నట్లు తెలిపింది. హోండా స్కూటర్‌కు పోటీ ఇచ్చేందుకు యమహా రంగంలోకి దిగింది. విద్యార్థినులు యువతులను దృష్టిలో ఉంచుకుని కొత్త స్కూటర్‌ను ఆవిష్కరించ బోతున్నట్లు దాని పేరు రేగా గతంలోనే ప్రకటించింది. సెప్టెంబర్ నాటికి మార్కెట్లోకి తెస్తామని తెలిపింది. డిసెంబర్ 2013 నాటికి తమ అమ్మకాల్లో నాలుగోవంతు స్కూటర్ల ద్వారానే ఉంటుందని కంపెనీ మేనేజిగ్ డైరెక్టర్ చీప్ ఎగ్జిక్యూటివ్ హీరోయుకీ సుజుకీ ఇక్కడ దీపికా పదుకొన్‌తో ఒప్పందం చేసుకున్న తర్వాత చెప్పారు.
తమ లక్ష్యం అంతా 16-24 ఏళ్ల యువతులే అని దీని కోసమే దీపికా పదుకొన్‌నే ప్రచారకర్తగా నియమించు కున్నామని ఆయన వివరించారు.ద్విచక్రమార్కెట్ ఆసక్తికరంగా ఉందని గతంతో స్కూటర్ల మార్కెట్లో బజాజ్ తన హవా కొనసాగించి ... స్కూటర్ రంగం నుంచి నిష్ర్కమించింది. దాని స్థానంలో జపాన్‌కు చెందిన హోండా మోటార్‌సైకిల్స్ ఆక్రమిం చింది. అమ్మకాల్లో దూసుకుపోతోంది. గత నెల అమ్మకాల్లో హోండా బజాజ్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ద్విచక్రవాహనాల విషయానికి వస్తే బజాజ్ కంటే హోండాకు చెందిన యాక్టివా అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో యమహా స్కూటర్‌రంగంలో ప్రవేశించబోతున్నట్లు ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more