Superman type role for jeeva in mugamoodi

Superman Type Role For Jeeva in Mugamoodi,shooting in various parts of Chennai, Dhananjayan from UTV says, Shooting is under brisk progress after the strike ended. Currently, Directed by Mysskin, it has Jeeva playing a superman type role

Superman Type Role For Jeeva in Mugamoodi

Superman.gif

Posted: 07/23/2012 04:38 PM IST
Superman type role for jeeva in mugamoodi

Superman Type Role For Jeeva in Mugamoodi

తెలుగు వెండితెరపై  రంగం సినిమా  ద్వారా పరిచయం అయిన  జీవా ఇప్పుడు మరొ కొత్త ప్రయోగం చేయ్యబోతున్నాడట?  జీవా కథానాయకుడిగా తమిళంలో రూపొందుతోన్న చిత్రం ‘ముగమూడి’. మిస్‌కిన్ దర్శకత్వంలో యూటీవీ మోషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత ఆర్బీచౌదరి మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఎన్వీ ప్రసాద్, పారాస్‌జైన్ నిర్మాతలు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన పారాస్‌జైన్ మాట్లాడుతూ- ‘‘జీవా సూపర్‌హీరోగా అత్యద్భుతమైన పాత్రను ఇందులో పోషిస్తున్నారు. ఇందులో జీవా చేసే విన్యాసాలు అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంటాయి. కోట్లాది రూపాయల వ్యయంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. త్వరలోనే పేరును నిశ్చయిస్తాం. ఆగస్ట్ తొలివారంలో పాటలను విడుదల చేస్తాం. అదే నెల 31న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అవుతుంది’’అని తెలిపారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. 

Superman Type Role For Jeeva in Mugamoodi

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India singapore to share information on tax evaders
Andhra pradesh mps  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more