‘‘నీకు కావాల్సింది.. నా దగ్గర ఉంది’’? అంటు మేజర్ చంద్రకాంత్ సినిమాలో రమ్యకృష్ణ ఒక రొమాంటిక్ సాంగ్ చెయ్యటం జరిగింది. ఇప్పటికి కుర్రకారు ఆపాటను పాడుకుంటున్నారు. కానీ అదే పాటను రమ్యకృష్ణ ఇప్పటికి ఇంక పాడుతూనే ఉందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్ సంప్రదాయంగా నటించింది. ఇక అందరు రమ్యకృష్ణ పద్దతిగానే నటిస్తుందని అనుకున్నారు. ఇటీవల ఈ షూటింగ్ లో రమ్యకృష్ణ ఇప్పటికింకా నావయస్సు నిండా పదహారే అనే నిరూపించుకోవటానికి చేసిన ప్రయాత్నం.. చాలా దారుణంగా ఉందని ఫిలింనగర్ పెద్దలు అంటున్నారు. రమ్యకృష్ణ నటిస్తున్న సినిమా వలన ఆమె భర్తకు పెద్ద తలనొప్పిగా మారాయాని టాలీవుడ్ గుసగుసలు వినిస్తున్నాయి.
సినిమాల పరంగా జనాలు కృష్ణ వంశీని మరచిపోతున్నారు…మరోవైపు భార్య ‘వేషాలతో’ జనాలు అతడి ని గుర్తు తెచ్చుకొని జాలి పడుతున్నారు. కృష్ణవంశీ ఆలోచన స్థాయి ఉన్నతంగా ఉండీ, రమ్య విషయంలో అభ్యంతరాలేవీ చెప్పనప్పటికీ(?) జనాలు మాత్రం సినిమాల్లో రమ్యకృష్ణ చేస్తున్న తీరుతో ముక్కున వేలేసుకొంటున్నారు. తాజాగా ‘అల్లరి’ నరేశ్ సినిమాలో రమ్య కృష్ణ చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు…ఈ సినిమాలో హీరోకు ‘అత్త’ గా నటిస్తున్న రమ్యకృష్ణ హీరోయిన్ కన్నా ఎక్కువ హైలెట్ అవుతోంది. తాజాగా అల్లరి నరేశ్ తో ఒక పాట కంపోజింగ్ కు సంబంధించి విడుదలైన స్టిల్స్ ఔరా అనిపిస్తున్నాయి. చిరంజీవి లక్ష్మీ, రమ్యకృష్ణ, రంభ నటించిన ‘అత్తో అత్తమ కూతురా…’ సాంగ్ ను ఈ సినిమాలో రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరు సినిమాలో పాటే తీవ్ర విమర్శల పాలైతే, తాజా రీమిక్స్ ను ఫ్యామిలీ మొత్తం చూసే అవకాశాలు ఏ మేరకు ఉంటాయనేది చెప్పలేని పరిస్థితిలోఉంది. సరదాగా సాగాల్సిన పాట, సవతుల మధ్య పాటలా ఉంటుందని ఈ సినిమా స్టిల్స్ చూస్తే అర్థమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో రమ్యకృష్ణ చాలా హాట్ గా ఉందనే వారితో పాటు, కృష్ణవంశీ ఈ అల్లరిని ఎలా భరిస్తున్నాడని జాలి వ్యక్తపరిచేవారున్నారు. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత ‘కొంచెం ఇష్టం,కొంచెం కష్టం’ వంటి సినిమాల్లో రమ్య చాలా హుందాగా కనిపించింది. బహుశా ఇకపై అలాగే కంటిన్యూ అవుతుందని భావించారందరూ…ఇప్పుడు కృష్ణవంశీ అనవసరంగా రమ్యతో తల గోక్కుకుంటున్నాడని అంటున్నారు. అయితే కృష్ణవంశీకి రమ్యఅంటే చాలా ప్రేమ అని, ఆమె ఏం చేసినా ఆయన అభ్యంతరం తెలపడని వీరిద్దరినీ ఎరిగిన వారు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more