Hot kareena kapoor

kareena kapoor stills, hot actress gallery, actress in jeans, bollywood actress pics, actress photo shoot, kareena kapoor photoshoot, kareena kapoor sexy photos, kareena kapoor size zero images, kareena kapoor new photos, kareena kapoor recent gallery, kareena kapoor unseen pics, kareena kapoor sony photo shoot, kareena kapoor vaio laptop photo session, kareena kapoor exclusive images, kareena kapoor wallpapers, Hot Kareena Kapoor, kareena kapoor pics, kareena kapoor snaps, kareena kapoor movie stills, kareena kapoor projects, kareena kapoor online, kareena kapoor website

Hot Kareena Kapoor

Kareena.gif

Posted: 07/15/2012 03:05 PM IST
Hot kareena kapoor

kareena

మధుర్ భండార్కర్ దర్శకత్వంలో కరీనాకపూర్ ప్రధాన పాత్రలో వస్తున్న క్రేజీ సినిమా ‘హీరోయిన్’ సెన్సార్ పూర్తి చేసుకొంది. రియాలిస్టిక్ సినిమాలు కొంచెం అతిని మిక్స్ చేసి తీస్తాడని పేరున్న భండార్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది కేవలం  పెద్దలు మాత్రమే చూడదగ్గ సినిమాగా  సెన్సార్ అభిప్రాయపడింది. ఈ విషయాన్ని మధుర్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు. ‘నేను ముందుగానే ఎక్స్ పెక్ట్ చేశాను.

kareen1

నా సినిమాకు సెన్సార్ వాళ్లు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ప్రోమో, పోస్టర్ల విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభిస్తాము…’ అని మధుర్ పేర్కొన్నాడు. ఇంతకు ముందు పేజ్ -3 ద్వారా సెలబ్రిటీ ల జీవితాల్లో చీకటి కోణాలను, ట్రాఫిక్ సిగ్నల్ , కార్పొరేట్ వంటి సినిమా ల ద్వారా సమాజంలో భిన్న వర్గాల జీవన శైలిని ప్రత్యేకించి వాస్తవంలో వాటి తీరును మధుర్ బాగా చిత్రీకరించాడని పేరు వచ్చింది. తాజాగా మరోసారి సినిమా జీవితాలను గురించి వివరిస్తానంటూ ‘హీరోయిన్’ సినిమా రూపొందించాడు మధుర్, మొన్న మధ్య ఫ్యాషన్ సినిమా మోడళ్ల జీవితాల గురించి పరిచయంచేసింది. ఆ సినిమాతో ప్రియాంక చోప్రా జాతీయ అవార్డు గెలుచుకొంది. ఇక తాజా ‘హీరోయిన్’ సినిమా విషయంలో మొదట హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ను అనుకొన్నా…ఆమె ప్రెగ్నెన్సీ తో  కరీనా ‘హీరోయిన్’ అయ్యింది. అర్జున్ రామ్ పాల్ ఇందులో మేల్ లీడ్ రోల్ చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna tdp president
Nagarjuna with amitabh bachchan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more