Madhu yaski sensational comments on kcr

Madhu yaski sensational comments on kcr

Madhu yaski sensational comments on kcr

Madhu.gif

Posted: 07/15/2012 12:54 PM IST
Madhu yaski sensational comments on kcr

Madhu yaski sensational comments on kcr

ఆగస్టు లేదా సెప్టెంబరులోగా తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలతో నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ విభేదించారు. తెలంగాణ రెండు మూడు నెలల్లో వస్తున్నట్లు ఎలాంటి సంకేతాలు లేవని చెప్పారు. కొందరు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం మరోసారి ఉద్యమం తప్పేలా లేదని అన్నారు. మళ్లీ ప్రజలు ఉద్యమిస్తేనే తెలంగాణ వస్తుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే ప్రధాన అడ్డంకి అని ఆయన మండిపడ్డారు.

Madhu yaski sensational comments on kcr

తెలంగాణ సమస్యను దేశ సమస్యగా పేర్కొనడం కిరణ్‌కు సరికాదన్నారు. ఆయనను తెలంగాణ ప్రాంతంలో తిరగనివ్వాలో వద్దో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి ఇందిర బాటను అడ్డుకోవాలని ఆయన తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రులు అందరూ తెలంగాణ వ్యతిరేకులే అని ఆరోపించారు. కాంగ్రెసు తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాగా తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తమ పోరాటం ఆగిపోదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్న విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం సింగాపురం గ్రామంలో జరిగిన మాజీ పార్లమెంటు సభ్యులు వడితెల రాజేశ్వర రావు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టులో లేదా సెప్టెంబరులో తెలంగాణ తప్పకుండా వస్తుందని చెప్పారు. ఆ విధంగా సూచనలు కేంద్రం నుండి సూచనలు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రావడంతోనే తమ పోరాటం ఆగిపోదన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందే వరకు కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ రాగానే పదిగా ఉన్న జిల్లాలను 24గా చేస్తామన్నారు. సాగునీరు అందని 75 నియోజకవర్గాలకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prakash raj weds pony verma
Balakrishna manoj uu kodathara ulikki padathara release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more