Why actress raasi used steroids

Why Actress Raasi Used Steroids,heroine Raasi who is one among the few actress who lost her heroine chances due to over weight is now re-entering Tollywood as a slim actress. Recently,

Why Actress Raasi Used Steroids

Raasi.gif

Posted: 07/13/2012 05:58 PM IST
Why actress raasi used steroids

Why Actress Raasi Used Steroids

నటి రాశి మళ్ళీ తెరపైకి వస్తోంది. ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి ఊపులో ఉన్న రాశి .. పెళ్లయిన తర్వాత గ్యాప్‌ వచ్చింది. మళ్ళీ బుల్లితెరపై లేడీషోలో పాల్గొంది. ఇప్పుడు మళ్ళీ వెండితెరపై నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే లావుగా ఉన్నానని చాలామంది అనేవారు. కానీ లావు కావడానికి ఒక కారణముందని చెప్పింది. గతంలో కంటికి ప్రాబ్లమ్స్‌ వస్తే.. కొన్ని మందులు వాడాల్సి వచ్చింది. అవి వాడితే లావు అవుతారని కూడా డాక్టర్లు చెప్పారు. అందుకే లావుగా ఉన్నాను. స్టిరాయిడ్స్‌ వాడుతుందనే కామెంట్లు వచ్చాయి. దానికి దీనికి సంబంధంలేదు. ఇప్పుడు మందులతో పనిలేదు. కాస్త నాజూగ్గా కూడా మారడానికి ట్రై చేస్తున్నాను. ఒకప్పటికీ ఇప్పటికీ బాడీలో చాలా మార్పు వచ్చిందని చెప్పింది. మరి వెండితెరపై నటించడానికి హీరోయిన్‌గా అయితే కష్టమేమరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yet another leader denied meeting with jagan in jail
Racha completes 100 days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more