Manchu manoj is my brothertapsee

Tapsee,Manchu Manoj,Brother Sister,Mahat Raghavendra,,,Manoj,is,my,Brother:,Tapsee,Tapsee,Manchu Manoj,Brother Sister,Mahat Raghavendra,Tapsee,,Tapsee News,Tapsee trailer,Tapsee review,Tapsee video,Tapsee songs,Tapsee photos,Tapsee pics,Tapsee wallpapers,Tapsee updates,Tapsee exclusive,Tapsee live updates,Tapsee twitter

This could turn out to be the funniest episode in recent past. The physical assault b-Tapsee News,Tapsee trailer,Tapsee review,Tapsee video,Tapsee songs,Tapsee photos,Tapsee pics,Tapsee wallpapers,Tapsee updates,Tapsee exclusive,Tapsee live updates,Tapsee twitter

Manchu Manoj is my Brother Tapsee.gif

Posted: 07/11/2012 05:11 PM IST
Manchu manoj is my brothertapsee

Manoj_Thapsee

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘‘ఝమ్మంది నాథం’’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అందాల తెల్ల పిల్ల తాప్పీ. ఆ సినిమాలో మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ సరసన నటించింది. ఆ సినిమాలో రాఘవేంద్రరావు తాప్సీ అందాలను తెర పై నిండు పున్నమి రోజు వెన్నెల వెలుగు ఎలా ఉంటుందో అలా ఆరబోశాడు. ఆ సినిమాతో తాప్సీకి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ సినిమా షూటింగ్ టైంలో మోహన్ బాబు కుటుంబాని తాప్సీ చాలా దగ్గరయింది. ఆ బంధం ఆనాటి నుండి ఈనాటి వరకు అలానే కొనసాగిస్తుంది. దీన్ని చూసిన టాలీవుడ్ జనాలు తాప్సీకి మనోజ్ కి మధ్య సం‘బంధం’ ఉందని చెవులు కొరుక్కున్నారు నిన్న మొన్నటి వరకు.

కానీ ఈ మధ్యన జరిగిన ఓ చిన్న గొడవ తారా స్థాయికి చేరడం, అందులో మంచు మనోజ్ హస్తం ఉండటం, అదీ తాప్సీ కోసమే జరిగిందని ప్రచారం జరిగిన దరిమిలా తాప్సీ దీని పై వివరణ ఇచ్చింది.  తనవల్లనే ప్రముఖ నటుడు మంచు మనోజ్, తమిళ నటుడు మహత్ గొడవ పడ్డారన్న వార్తలను సినీ నటి తాప్సీ ఖండించింది. తనకు ఈ గొడవకు సంబంధం లేదని స్పష్టం చేసింది. చెన్నైలోని ఓ నైట్‌పార్టీలో తమిళ నటుడు మహత్‌పై ప్రముఖ నటుడు మంచు మనోజ్ దాడి చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాప్సీ స్పందించింది.మనోజ్ తనకు సోదరుడిలాంటివాడని, మహత్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తేల్చిచెప్పింది. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం తన పేరును దుర్వినియోగం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

లక్ష్మి, విష్ణు, మనోజ్ నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి తెలుసు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి వారే కారణం. మోహన్‌బాబు అంకుల్ నన్ను కూతురిలా చూసుకుంటే, లక్ష్మి, విష్ణు, మనోజ్ చెల్లెలిగా ఆదరిస్తారు. అటువంటిది మనోజ్‌కి, నాకు లింకులు పెట్టడం చాలా దారుణం అంటూ తాప్సీ ట్వీట్ చేసింది. ఇన్ని రోజులు మనోజ్ తో రాసుకు పూసుకు తిరిగిన తాప్సీ ఇప్పుడు ఇలా మట్లాడే సరికి టాలీవుడ్ జనాలు తాప్సీ పై గంపెడు ఆశలు పెట్టుకొని ఆమె కోసం గొడవ పడిన మనోజ్ పరిస్థితి ఏంటా ? అని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjunas not a gambler
Balakrishna second daughter marriage marriage with rana or manoj  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more