ఎన్టీఆర్ అల్లుడు, కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుది విలక్షణ వ్యక్తిత్వం. అది రాజకీయాలైనా ప్రజా జీవితంమైనా విలువలతో కూడిన ప్రవర్తనే తన లక్ష్యం. అందుకే ఆయన ఆలోచనలు, అలవాట్లు, పనులు ప్రత్యేకంగా, ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పుట్టిందే బాలసంస్కార్ కేంద్రం. మత్స్యకార గ్రామాల్లో వెలుగులు నింపేందుకు బాలసంస్కార కేంద్రానికి శ్రీకారం చుట్టారు. మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటే ప్రధాన వృత్తి. పెద్దలు చేపల వేటకు వెళితే పిల్లలు అందుబాటులో ఉన్న పాఠశాలల్లోనే అరకొరగా చదువుకుంటున్నారు. తీర ప్రాంతాల్లోని ఏ మత్స్యకార గ్రామంలో చూసినా ఇదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు దూరంగా ఉన్న బడిఈడు పిల్లలకు అవగాహన కల్పించేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నడుం బిగించారు.
ఆయనకు శ్రీమతి పురంధ్రీశ్వరి చేయూతనిచ్చారు. మత్స్యకార గ్రామాల్లో ఆధ్యాత్మిక స్లోకాలు నేర్పించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా ముందకుసాగారు. ఇందులో భాగంగా పది గ్రామాలను దత్తత తీసుకొని ఉపాధ్యాయులను నియమించి ఆచార వ్యవహారాలు, మన సాంప్రదాయాలపై పిల్లలకు శిక్షణనిప్పించారు. ఎన్టీఆర్ కళా క్షేత్రం ట్రస్టు ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమంలో పిల్లలు ఎలా సంస్కారవంతులుగా మరారో తెలుసుకునేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధ్రీశ్వరిలు కొడూరివారి పాలెం పర్యటించారు. మత్స్యకారులు తమ పిల్లలు స్కూలు చదువులతోపాటు సంస్కృతీ సాంప్రదాయాలను ఎలా నేర్చుకున్నారో చూడండంటూ అందరి చేత పద్యాలు, శ్లోకాలు చెప్పించారు. చిన్నారుల ప్రతిభా పాటావాలను తిలకించిన దగ్గబాటి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ పిల్లల్ని ఇంతటి సంస్కార వంతులుగా తీర్చిదిద్దినందుకు తల్లిదండ్రులు కూడా అనందం వ్యక్తం చేస్తున్నారు. దగ్గుబాటి కుటుంబానికి కృతజ్ఞతలు కూడ చెబుతున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more