Sureedu meets kirankumar

Sureedu meets Kirankumar, CM security, No permission, YS Jagan, Bosta, YSR, Rajasekara reddy,

Sureedu meets Kirankumar

Sureedu.gif

Posted: 07/04/2012 04:32 PM IST
Sureedu meets kirankumar

Sureedu meets Kirankumar

‘‘పూవ్వులు అమ్మిచోటే.. కట్టలు అమ్మటం అంటే ఇదేనోమో’’  ఈ సామెత సూరీడు విషయం నిజమైంది.   గతంలో సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరీడు ఒక వెలుగు వెలిగారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా సూరీడికి పెద్ద ఇమేజే ఉండేది. ఎవరికి వారు సూరీడితో సంబంధాలు పెట్టుకోవడానికి, ఆయనను కలవడానికి ప్రయత్నించేవారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో ఒక్కసారిగా ఆయన జాతకం మారిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది. సూరీడు ఇప్పుడు ఖాళీగానే ఉన్నారట. తాజాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడానికి వచ్చి ఓసారి వార్తల్లోకి ఎక్కారు. అప్పట్లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెనక నిలబడి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐకి వాంగ్మూలం ఇచ్చి వార్తల్లో నిలిచాడు. అయితే, ఆయన గురించి పెద్దగా వార్తలు రావడం లేదు.

అయితే, ఖాళీగా ఉండడానికి సూరీడు ఏ మాత్రం ఇష్టపడడం లేదని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ పెద్దలకు దగ్గర కావడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అధిష్టానం పెద్దలు వచ్చినప్పుడు ఆయన తప్పకుండా వారిని కలవడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర మంత్రి వాయలార్ రవి పలు మార్లు హైదరాబాదు వచ్చారు.  వాయలార్ రవిని సూరీడు కలుసుకుని నమస్కారం చేశారట. ఆ వెంటన వాయలార్ రవి సూరీడితో కాసేపు ముచ్చటించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే, రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రణబ్ ముఖర్జీ కూడా హైదరాబాదు వచ్చారు. ఆ సమయంలో కూడా సూరీడు ప్రణబ్ ముఖర్జీకి కనిపించారని అంటున్నారు. ఏమైనా, సూరీడు మౌనంగా ఉండడానికి సిద్దంగా లేరని అంటున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరుడు సూరీడుకు సచివాలయంలో చుక్కెదురయింది. సూరీడు ముందస్తు అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆయనను అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకుంది. అనుమతి లేనిదే లోపలకు పంపించేంది లేదని ఆయనకు స్పష్టం చేశారు. దీంతో సూరీడు కాసేపు అక్కడే నిలబడ్డాడు. అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఫోన్ చేసి అనుమతి కోరారు. వారు అనుమతించడంతో భద్రతా సిబ్బంది సూరీడును ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్లనిచ్చారు. కాగా సూరీడు ముఖ్యమంత్రి హయాంలో ఆయన ప్రధాన అనుచరుడిగా ముద్రపడిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయన హవా నడిచినట్లుగా వార్తలు వచ్చాయి .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narasimha rao blasted suggestion of making sonia gandhi congress president arjun singhs book
Vajpayee wanted to induct kalam as minister in nda govt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more