Pawan kalyan

pawan kalyan, pawan kalyan hero, pawan kalyan latest-movie, cameraman ganga tho rambabu, pawan kalyan movie item girl, pawan romance scarlett mellish wilson, wilson already shangai, yevadu.

pawan kalyan

pawan kalyan.gif

Posted: 07/02/2012 07:40 PM IST
Pawan kalyan

pawanromance

 గబ్బర్ సింగ్   సినిమాలో  కెవ్వుకేక అంటూ పవన్  అభిమానుల్లో  పుట్టించిన  కేక అంతా ఇంతా కాదు. తాజాగా పవన్ నటిస్తున్న కెమెరామెన్  గంగతో  రాంబాబు  మూవీలో  ఐగమ్ గాళ్ గా స్కార్లెట్ విల్సన్  నటిస్తోంది.  ఈ సినిమాలో  తొలుత ఐటమ్ గాళ్ గా బ్రెజిల్ నుంచి దిగుమతైన  మోడల్  గాబ్రియేలా బెర్టాంటెనఉ  తీసుకున్నారని  వార్తలొచ్చాయి.  పూరి రవితేజ తో తీసిన సినిమా  దేవుడు చేసిన మనుషులు  మూవీలో  నటించడంతో  ఈమెకు తీసుకుంటున్నారని అందరు  అనుకున్నారు. కానీ  కొత్తగా  బ్రిటన్ కు చెందిన స్కార్లెట్  విల్సన్ కు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

పూరీ జగన్నాథ్‌ తన చిత్రాల్లో ఐటం సాంగ్‌కు ప్రాధాన్యత ఇస్తాడు. పోకిరిలో అది ఫేమ్‌లోకి వచ్చింది. బిజినెస్‌మేన్‌‌లో కూడా అంతే. తాజాగా పవన్‌తో చేస్తున్న కెమెరామెన్‌ గంగతో రాంబాబులో ఓ ఐటం సాంగ్‌కు ప్లాన్‌ చేశాడు. సారథి స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది.ఇందులో బ్రెజిల్‌ మోడల్‌ గాబ్రియెలాతో షూట్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. గబ్బర్‌సింగ్‌లో రౌడీల నుంచి ఇన్‌ఫర్‌మేషన్‌ రాబట్టే సీన్‌ను హరీష్‌ శంకర్‌ చేసినట్లుగానే... ఇందులో విలన్స్‌ను చాకిరేవుపెట్టే సన్నివేశం చేస్తున్నట్లు తెలిసింది. విలన్స్‌ చీరలో కన్పిస్తే.. ఐటంగాళ్స్ మాత్రం రెండు గుడ్డపీలికలు కట్టుకుని.. 'ఎక్కడో నరమ్‌ నలిగిపోతుందంటూ..' పాడుతుందట. మరి ఈ ఐటంసాంగ్‌ ఏ మేరకు పేలుతుందో..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ileana to quit tollywood
T congress mps  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more