Pjr son vishnuvardhan reddy real life stunts

PJR Son Vishnuvardhan Reddy Real Life Stunts,PJR Son Vishnuvardhan Reddy Real Life Stunts,PJR Son MLA Vishnuvardhan Reddy , MLA Vishnuvardhan Reddy real life stunt at Fire Accident in Assembly, PJR Son MLA Vishnuvardhan Reddy at Assembly fire Accident

PJR Son Vishnuvardhan Reddy Real Life Stunts

PJR.gif

Posted: 07/02/2012 04:06 PM IST
Pjr son vishnuvardhan reddy real life stunts

PJR Son Vishnuvardhan Reddy Real Life Stunts

ఏదైన ప్రమాదం జరిగినప్పుడు  మాట్లాడే నాయకులు మనం చూసి ఉంటాం. కానీ  అదే నాయకులు.. ప్రమాదం పై స్పందించి .. స్వయంగా రంగంలోకి దిగిన వారు చాలా తక్కువుగా ఉంటారు.  ఇక్కడ  ఒక యువ ఎమ్మెల్యే.. మాటలు కాదు.. చేతులతో చేసి చూపించాడు.   మామూలుగా  ప్రజా ప్రతినిథులంటే  చుట్టూ గన్ మెన్లు, బోల్డంత హడావిడి. ఏ చిన్న  అనుకోని సంఘటన  ఎదురైనా  ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతారు, వారిని రక్షించేందుకు  అనుచరులు, గన్ మెన్లు నానా హడావిడి  చేయాల్సి వస్తుంది.  కానీ , ఈ యువ ఎమ్మెల్యే  అందరిలా  కాదు, తండ్రి  వారసత్వంగా  వచ్చిన  డేరింగ్  డాషింగ్  నైజం, అతనిని  అందరిలోకి  ప్రత్యేకమైన  వ్యక్తిని చేసింది.

ఆయనెవరో కాదు, ఎమ్మెల్యే విష్ణు. దివంగత  నేత పి.జనార్థన్ రెడ్డి  తనయుడైన  విష్ణు. నిన్న జూబ్లీహాల్ లో  జరిగిన  అగ్ని ప్రమాదంలో  తన ధైర్య సాహసాల్ని  ప్రదర్శించారు.   అందరిలా పరుగులు తీయ్యకుండా,  సిబ్బంది  చూసుకుంటార్లే అనుకోకుండా, తానే రంగంలోకి  దిగి,  మంటల్ని ఆర్పటం మొదలుపెట్టాడు.  అక్కుడున్న వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు.  ఒక యువ ఎమ్మెల్యే అయ్యి ఉండి  మంటల్ని ఆర్పి  భళా అన్పించుకున్నారు విష్టువర్థన్ రెడ్డి.  వివాదాల  సంగతెలా వున్నా,  బడుగు బలహీన వర్గాలకు  అండగా వుంటారన్న పేరుంది పి. జానార్థన్ రెడ్డికి. ఆయన ఆశయాల్ని  కొనసాగిస్తోన్న విష్టు, ధైర్యం  సాహసాల విషయంలోనూ తండ్రికి తీసిపోడన్పించుకున్నారు.  నిన్నటి జూబ్లీ హాల్ అగ్ని  ప్రమాధ ఘటన,  ఆ సమయంలో  విష్ణు తెగువ చూసినోళ్లంతా  డేరింగ్ అండ్ డాషింగ్  ఎమ్మెల్యే అని  విష్ణువర్థన్ రెడ్డికి కితాబులిచ్చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sobhan babu vajrotsavam sambaralu function
Dasari narayana rao on julayi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more