నిన్నటి వరకు లగడటపాటి వైఎస్ జగన్ పై రెచ్చిపై ప్రకటనల చేసిన విషయం తెలిసిందే. అయితే జే గ్యాంగ్ లగడపాటిని లాక్ చెయ్యటానికి ..కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా .. తిరుమలకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేసిన తరువాత .. వెంకన్నకు తలనీలాలు ఇవ్వటం జరిగింది. అంటే గుండు చేయించుకొన్నాడు. అప్పటి నుండి లగడపాటి గుండుతోనే మీడియా ముందుకు వస్తున్నాడు. కానీ టోపి మాత్రం పెట్టుకోలేదు. ఇప్పుడు ఆయన ఒక బ్యాంకు టోపి పెట్టినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఆస్ట్రేలియాలో వివాదాస్పద గనులను తాకట్టుపెట్టి ఐసిఐసిఐ బ్యాంకు నుంచి మూడువేల కోట్ల రూపాయలు రుణం పొందిన ల్యాంకో గ్రూప్ అధినేత రాజగోపాల్‌పై సమగ్ర విచారణ జరిపించాలని సీనియర్ అడ్వకేట్ గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారట.. 440 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగపరచి, విదేశాల్లో గనులను కొన్న ల్యాంకో రాజగోపాల్‌పై సెబి, సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది . ఆస్ట్రేలియాలోని గ్రిఫిన్స్ కోల్‌మైన్స్ సంస్థను ల్యాంకో ఇన్‌ఫ్రా 750 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లకు కొన్నదని, భాగస్వామ్య ఒప్పందా లను ఉల్లంఘించి, కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఉన్న సమయంలో వివాదాస్పద మైన్స్‌ను ఐసిఐసిఐ బ్యాంకుకు తాకట్టుపెట్టి మూడువేల కోట్ల రూపాయల రుణం పొందినట్లు జగన్ పార్టీ నాయకులు అంటున్నారు.
ల్యాంకో ఇన్‌ఫ్రా అక్రమాలకు, అనైతిక చర్యలకు పాల్పడి ప్రజాధ నానికి ముప్పు తెచ్చిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు 63 రూపాయలుగా ఉన్న ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ షేర్ ధర ఇప్పుడు 13 రూపాయలకు పడిపోయిందని, ఆ కంపెనీ 300 కోట్ల రూపాయల నష్టంలో నడుస్తున్నదని గౌతమ్‌రెడ్డి చెబుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిన్ కోల్ మైన్స్ బ్యాంకు రుణాలను చెల్లించలేక 2011లో దివాలా పిటిషన్ పెట్టిందని ఆయన అంటున్నారు. దివాలాకు ముందు గ్రిఫిన్ కోల్ పర్థిమాన్ ఫెర్టిలైజర్స్ కంపెనీతో బొగ్గు ఒప్పందం కుదుర్చుకుందని లాయర్ అంటున్నారు. ల్యాంకో ఇన్‌ఫ్రా ఈ దివాలా కంపెనీని కొనడంతో పాటు బొగ్గు సరఫరా ఒప్పందాన్ని గౌరవించేందుకు, కొత్తగనుల అన్వే షణ, అభివృద్ధికి, పెర్త్ నౌకాశ్రయ అభివృద్ధికి ఒప్పుకుందని వారు చెబుతున్నారు. ల్యాంకో అధినేత లగడపా టిపై సిబిఐ సెబి, ఈడీ విభాగాలతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారని జగన్ పార్టీ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more