రామ్.. ఇప్పుడు తెలుగులో ఎనర్జిటిక్ హీరో. దేవదాసు నుంచి ఆ ఎనర్జీ ఇప్పటికీ అలానే ఉంది. లేటెస్ట్గా 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం చేశారు. దీనిగురించి బాగుందని చెబుతున్నా.. ట్విట్టర్లో మాత్రం కొన్ని విషయాలు రామ్ రాసేశాడు. రామ్ ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. 'ఎందుకంటే ప్రేమంట'ను గత చిత్రాల్లో దేనితో పోలుస్తారంటే... దేనితో పోల్చలేం. కథ డిఫరెంట్‌గా ఉంది కాబట్టి చేసేశాను అన్నారు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను. ఏదైనా ఆలోచించేటప్పుడు క్రాస్‌చెక్ చేసుకుంటాను. ఎవరి ఒత్తిడి లేదని అంటున్నాడు.
తమన్నాతో నటించిన హీరోలకు పెండ్లిండ్లు అయిపోతున్నాయి? మరి మీ సంగతి ఏమిటి? ట్రెండ్ కంటెన్యూ అవుతుందా? అంటే... అదేమీలేదు. నేను అంటించుకునే రకం కాదు. అంటించే రకం అంటూ తెలివిగా చెబుతున్నాడు. ఎవరిని అంటిస్తారు ఏమిటి? అంటే.. అది మీ మీ ఆలోచనలకే వదిలేస్తున్నానని చెబుతున్నాడు.
రామ్ తన సినిమా ప్లాప్ కావటంతో ఏం చెయ్యాలో తెలియక సీటిలో కాలేజీల చుట్టు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక కాలేజీకి వెళ్లిన రామ్ అనేక సమస్యలు ఎదురైనట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి . త్రివేణి అనే అమ్మాయి పబ్లిక్ గానే .. రామ్ కు లవ్ లెటర్ వ్రాసిందట. అంతేకాకుండా .. ఆ లెటర్ ను కాలేజీ సమక్షంలో .. అందరి ముందు హీరో రామ్ కు చదివి వినిపించటం జరిగిందని సినీ ప్రజలు అంటున్నారు. బుల్లి తెర యాంకర్ తో కలిసి కాలేజీల చుట్టు తిరగటంతో .. ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయాని రామ్ చెబుతున్నాడు. అమ్మాయిలో ఇలా మాట్లాడటంతో రామ్ ఏం చెప్పాలో తెలియాటంలేదని అంటున్నాడు. అయితే చివరిగా తన నటించిన సినిమాను మాత్రం తప్పకుండా చూడండి అని అందరిని అడుగుతున్నాడట. అయితే కథలో మేటర్ ఉండాలి గానీ.. సినిమా చూడమని అడిగినంత మాత్రం సినిమా చూస్తారా? పాపం రామ్ కు తెలియదేమో?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more