టాలీవుడ్ లో హస్యనటులు అందరు అట్లాంటా జార్జియాలో జూలై 6, 7, 8 తేదీల్లో జరిగే అమెరికా తెలుగు సంఘం ఆటా సదస్సుకు బయలుదేరినట్లు తెలుస్తోంది. ఆటా సదస్సుకు ఏర్పాట్లు పెద్ద ఎత్తున్న జరుగుతున్నాయట. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో ఈ సదస్సుకు హాజరయ్యేందకు అమెరికాలోని తెలుగువారంతా ఉబలాడపడుతున్నారట. తెలుగు సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ ఉత్సవాల్లో రాష్ట్రం నుంచి అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీ పెద్దలు పాల్గొంటున్నారని సమాచారం. ‘ఆటా’ మహాసభలకు నటుడు ఏవీయస్ ఆధ్వర్యంలో పలువురు హాస్యనటులు హాజరుకానున్నారు. రఘుబాబు, వేణుమాధవ్, శ్రీనివాసరెడ్డి, గుండు హనుమంతరావు, హేమ, శిల్పా చక్రవర్తి తదితరులు ఈ బృందంలో ఉన్నారు.
జూలై 5న తమ బృందం అమెరికా ప్రయాణం కానున్నదని, జూలై 7న జరిగే కార్యక్రమంలో సుమారు గంటన్నర పాటు వారు అక్కడి తెలుగువారిని వినోదపరచనున్నారని, అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ మహాసభలను విజయవంతం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని ఏవీయస్ మీడియాతో చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అమెరికాలోని అట్లాంటాలో జరిగే అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సభలకు హాజరుకానున్నారు. ఆటా ఆహ్వానం మేరకు ఆమె జూలై 4వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరుతున్నట్లు తెలుస్తోం
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more