ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుటుంబం. ఆ కుటంబ నుండి తండ్రితో పాటు కొడుకు, కూతురు కూడా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నారు. తండ్రి టీఎస్ఆర్ పార్టీ స్థాపిస్తే.. ఆయన కూతురు తెలంగాణ జాగ్రుతి సమితి స్థాపించిన విషయం తెలిసిందే. టీజేఎస్ అధ్యక్షురాలుగా కేసీఆర్ కూతురు కవిత ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తుంది. అయితే 2009 నుండి తెలంగాణ కోసం పోరాటం చేసిన కవిత 2012లో భక్తి భావంతో పరవశించిపోతుంది. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే 2014లో ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తాయని ఆమె చెబుతుంది. మొన్నటి వరకు సీమాంద్రాళ్లో అని ప్రకటించిన కవిత. నేడు కాలి బాటన తిరుమలకు వెళ్లేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
కల్వకుంట్ల కవిత తిరుమలలో సందడి చేస్తున్నట్లు తెలుస్తుంది. మొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తిరుమలకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కవిత కూడా అలిపిరి పాదాల మండపం దగ్గర నుండి కుటుంబసభ్యులతో కలిసి కాలిన నటక సాగించినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి . కవిత చాలా కాలం తర్వాత తమ కుటుంబం సభ్యులతో శ్రీవారిన దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె తిరుమలలో కూడా తెలంగాణ రావాలని కోరుకుంటున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా త్వరలోనే తెలంగాణ వస్తుందని కవిత చెబుతుదని మీడియా శ్రేణులు అంటున్నాయి .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more