Tarun turned as drugs hero

Tarun Turned as Drugs Hero,Tarun , Ashwini dutt, Saroja khan, Arthi Agarwal, Sumalatha, Natti Kumar, C kalyan babu, C kalyan, Ravi teja\'s brother, Drug hero tarun

Tarun Turned as Drugs Hero

Tarun.gif

Posted: 06/23/2012 03:55 PM IST
Tarun turned as drugs hero

Tarun Turned as Drugs Hero

టాలీవుడ్  హీరో తరుణ్  అంటే అమ్మాయిలకు  ఒకప్పుడు మంచి క్రేజ్ ఉంటేది. మంచి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు  హీరో  తరుణ్. బాల్యం నుండి  సినిమాల్లో నటించటం వలన హీరోగా ఎదిగాడు. కానీ తన హీరోయిజాన్ని ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలుపుకోలేకపోయాడు.  నేను హీరోగా చేస్తే ఆ సినిమా హిట్ సాదిస్తుందని తన సన్నిహితులతో చాలా సార్లు చెప్పినట్లు  టాలీవుడ్ లో టాక్. తరుణ్ చెప్పిన మాటలు ఎక్కువ కాలం ఉండలేదు. తన మాటలే  తన కొంప ముంచుతాయని తరుణ్ కు తెలియదు కాబోలు.  ఇప్పుడు తరుణ్ తో సినిమా తీసే  దర్శక నిర్మాతలు కరువైనట్లు టాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి.

హీరో తరుణ్ కంటే టాలీవుడ్ లోకి  లేటుగా అడుగుపెట్టిన హీరోలు  చాలా మంది వెండితెరపై దూసుకుపోతున్నారు. కానీ తరుణ్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. తరుణ్ యొక్క ప్రవర్తనే  దెబ్బతీసిందని టాలీవుడ్ ప్రజలు అంటున్నారు.  తరుణ్ కు  ఆర్తీ అగర్వల్ తో ఉన్న సంబంధం టాలీవుడ్ ల్లో బాగా తడిసిపోయింది.   తరుణ్ పై ఉన్న మంచి అభిప్రాయం టాలీవుడ్ లో లేకుండా పోయింది . ఈ విషయం తెలుసుకున్న అమ్మాయిలు తరుణ్ తో స్నేహం చేయటానికి వెనకడుగు వేయటం మొదలు పెట్టారు. అప్పటి నుండి తరుణ్ కు అవకాశాలు  తగ్గిపోవడం జరిగింది.  తరుణ్  చివరిగా జెనీలియాతో  ఒక సినిమా హిట్ ఇవ్వటం జరిగింది. అప్పటి నుండి సినిమాలకు తరుణ్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.  అయితే   ఇప్పుడు చివరిగా  మరోసారి వెండి తెరపై  సెకండ్ ఇన్నింగ్ ఇవ్వటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. తరుణ్ హీరోగా, యామి గౌతమ్ హీరోయిన్ గా   శ్రీహారి  కలిసి .. ‘యుద్దం’ అనే సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాకి  నట్టి కుమార్ , నట్టి లక్ష్మి  నిర్మాతలుగా ఉన్నట్లు టాలీవుడ్ టాక్. చివరిగా  తరుణ్ లక్కు ఎలా ఉంటుందో  వెండి తెరపై చూద్దాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna to contest from gudiwada in 2014
Ysvijayamma visits konda surekhas home  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more