Raghavendra rao loves that

Raghavendra Rao loves that, Telugu Songs, telugu movie songs, devotional songs, audio songs, hindi songs

Raghavendra Rao loves that

Raghavendra.gif

Posted: 06/19/2012 05:42 PM IST
Raghavendra rao loves that

Raghavendra Rao loves that.

ఎలాంటి పువ్వు అయిన సరే. అది ఎలాంటి పండు అయిన సరే ..అవి ఆయన  పాటలకు .. తమవంతు క్రుషి చేస్తాయి. ఆయన తీసిన ప్రతి సినిమాలో.. పూవ్వులకు, పండ్లలకు పెద్ద పండుగ.  ఆయన సినిమా తీస్తున్నాడంటే  చాలు టాలీవుడ్ నిండి పువ్వులు, పండ్లు సందడి చెస్తాయి.  ఆయన ఎవరో కాదు.. శతాదిక చిత్రాల దర్శకుడు కె.రాఘవేంద్రరావు గారు.  ఎలాంటి హీరోయిన్ అయిన రాఘవేంద్రరావు పండు, పువ్వులు  తాకని  హీరోయిన్ నాభిలేదు.  ఫలపుష్పాలను  పరిపూర్ణంగా వాడుకోవడంలో  దర్శకుడు కె. రాఘవేంద్రరావు  తర్వాతే ఎవరైనా.. ఆయన సినిమాల్లోని పాటలు, పూలు,  పళ్లతో  సర్వాంగసుందరంగా  ఉంటాయి.  హీరోయిన్ అధరాలు , నాభి, నడుము  ఒంపులను  అందంగా  చూపిస్తారు.  ఆయన వెండి తెరపై వాడుకోని పళ్లు ఇక ఏమీ మిగల్లేదని  టాలీవుడ్ వాసులు అంటున్నారు. 

ఇలాంటి సందేహమే  హాస్య నటుడు అలీకు వచ్చిందట. అలీ ఆలోచనలో  చివరిగా .. పనస పండే  ఒక్కటే మిగిలిందనే నిర్ణయానికి అలీ వచ్చాడట. ఈ విషయాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు గారితో  కలిసి చర్చించాలని  అలీ అనుకుంటున్నాడట.  అయితే  ఆ సమయం కోసం అలీ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.  అలీకి ఆ సమయం రానే వచ్చిందట.  మాటీవీ  అవార్డుల  వేడుకలో  అలీ రాఘవేంద్రరావును  కథానాయిక నాభిపై  వేయాల్సిన పండు ఒక్కటే ఉంది అదే పనస పండు  అని అడిగినట్లు తెలుస్తుంది.  పనస పండు ను ఏ హీరోయిన్ పై  విసురుతారు అని  అలీ అడగటంతో  అందుకు రాఘవేంద్రరావు నవ్వుతూ ..  ‘‘ నువ్వు హీరోయిన్  అయితే..  నీపైనే  వేయిస్తాను  అని  సమాధానమిచ్చారట.  అంతే   సభికులంతా  పెద్ద ఎత్తున నవ్వుకొన్నారని మీడియా వర్గాలు అంటున్నాయి . 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu vs cm kiran kumar reddy
Nayanthara to don the role of silk smitha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more