మెగా స్టార్ చిరంజీవి తనయుడు పెళ్లి జరిగిపోవటంతో.. చిరు కొత్త ఆలోచనలు చేస్తున్నాడట. చిరంజీవి వెండితెరపై రీఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో ఆ మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక వైపు బైపోల్.. మరో వైపు తనయుడి మ్యారేజ్ తో ఉక్కిరిబిక్కిరయిన ఆయన. వెండితెరపై ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. 150వ సినిమాలో నటించాలని చిరుకు కోరిక బలంగా ఉందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. తను నటించబోయే సినిమా .. జాతీయస్థాయిలో క్లిక్ అయ్యే విధంగా ఉండాలని చిరు కోరుకుంటునట్లు తెలుస్తుంది. అంటే చిరంజీవి ఇమేజ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉంది కాబట్టి.. తన ఇమేజ్ మరింత రెట్టింపు చేసే విధంగా ఉండాలని చిరు భావిస్తున్నట్లు సీని వర్గాలు అంటున్నాయి.
రాష్ట్రానికి వచ్చిన కేరళ డాక్టర్ వాయిలార్ రవి .. చిరంజీవి ఇంటికి వెళ్లి.. సినిమాల్లో మళ్లీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చినట్లు టాలీవుడ్ వాసులు అనుకుంటున్నారు. బాలీవుడ్ బిగ్ బీ కూడా చిరంజీవిని 150 సినిమా చెయ్యమని చెప్పినట్లు తెలుస్తుంది. సినిమాల ద్వారానే జనానికి దగ్గర కాగలమని .. అలాంటి అవకాశం కొందరికి మాత్రమే వస్తుందని వాయిలార్ రవి చెప్పటం జరిగిందట. అయితే ఆ సమయంలో చిరంజీవి లైట్ గా స్మయిల్ ఇచ్చి చిరంజీవి.. సైలెంట్ అయ్యినట్లు తెలుస్తుంది.
ఇవన్ని పక్కన పెడితే.. ఉప ఎన్నికలూ ముగిసాయి, తనయుడి మ్యారేజ్ అయ్యింది. ఒకవిధంగా చిరంజీవి ఆలోచించే టైమ్ దక్కింది. మళ్లీ చిరంజీవి మేకప్ వేసుకోవలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్ వాసులు అంటున్నారు. కథ ఎంపిక చేసే పనిలో చిరంజీవి నిమగ్నమైనట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more