Cm kiran kumar reddy ys jagan pcc chief botsa gulam nabi azad vayalar ravi byelection kurnool district emmiganuru chennakesava reddy high majority ysr congress party campaign chandrababu naidu election seats gandhi bhavan sources polling p

CM Kiran Kumar Reddy, YS Jagan, PCC Chief Botsa, Gulam Nabi Azad, Vayalar Ravi, Byelection, Kurnool District, Emmiganuru, Chennakesava Reddy, High Majority, YSR Congress Party, Campaign, Chandrababu Naidu‚ Election Seats, Gandhi Bhavan Sources, Polling, Promis, Congress Leaders, Voting Percentage, Performance, Telugu Desam Party, YSR congress Party Victory, Party Tickets, Migrations, Jagan Supporter, Doordarshan Channel, Private Channels, Jagan Jail Sell, TV Sets, Future Plan, Sunil Reddy, Jagan Assets Case, President Election

Kiran.gif

Posted: 06/15/2012 03:33 PM IST

ఉప ఎన్నికలకు ముందే జగన్ అరెస్టైన సంగతి తెలిసిందే. జగన్ పార్టీ భాద్యతలు తల్లి విజయ్మ , షర్మిలల మీద పెట్టి  ఉప ఎన్నికల్లో  ప్రచారం చేయించాడు జగన్. జగన్  అనుకున్న ప్రకారం విజయమ్మ, షర్మిల తమ ఉపన్యాసలతో  ప్రజల ముందు వెళ్లి .. వైఎస్ మరణం  మరో సారి గుర్తు చేయటంతో.. ప్రజలు సెంటిమెంట్ కు లొంగినట్లు తెలుస్తుంది.  జగన్ పై అన్యాయంగా కేసులు పెట్టారని షర్మిలా ఫ్యాన్ చేతితో తిప్పుతు .. చెప్పిన మాటలకు ప్రజలు పడిపోయారని అర్థం అవుతుంది.

ఉప ఎన్నికల ఫలితలలో .. జగన్ పార్టీ  విజయం సాధించింది. ఈ విజయం అంత విజయమ్మకే చెందుతుందని  వైఎస్ జగన్  జైల్లో అంటున్నాడట.  ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ జగన్ పార్టీ దెబ్బకు  రెండు సీట్లు దక్కించుకుంది. తెలుగుదేశం పార్టీ   వాసన కూడా  ప్రజలకు పడదని  మరోసారి బుజువు చేశారు.  పరువు కోసం పోటీ నిలబడిన బాబు  పార్టీ అభ్యర్థులు పరువు పోయిందని   ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

జగన్ చేసిన ప్రతి అక్రమా అవినీతి విషయాలు ప్రజలకు తెలుసు.  ప్రజల ముందే జగన్ అరెస్టై విషయం తెలిసిందే.  జగన్ ఎన్ని అక్రమాలు చేసిన .. ప్రజలకు జగన్ కే  వైపే ఉన్నారంటే.. ప్రజలు మనసుల్లో .. నాయకుడు అనే వాడు ఎన్ని తప్పులు చేసిన చెల్లుతుంది.   ప్రజలు జగన్ ఒక హీరో చూస్తున్నారని  అర్థం అయింది.  జైల్లో కూడా జగన్ ఒక హీరో అయినట్లు  జైలు అధికారులు అంటున్నారు.  జైలు ఎంతో మంది ఖైదీలు వస్తుంటారు, పోతుంటారు కానీ .. జైల్లో ఉండి తన పార్టీ ని గెలుపించుకోవటం  చాలా ఆశ్చర్యమైన విషయం అని జైలు అధికారులు అంటున్నారు. ఇప్పుడు  జగన్ హీరోగా కనిపిస్తున్నారని  జైలు ఖైదీలు అంటున్నారు.  ఇప్పుడు  జైల్లో  ఖైదీలందరికి   ఖైధీ హీరో జగన్ అయినట్లు  జైలు అధికారులు అంటున్నారు. భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో జగన్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పవచ్చు.

CM Kiran Kumar Reddy, YS Jagan, PCC Chief Botsa, Gulam Nabi Azad, Vayalar Ravi, Byelection, Kurnool District, Emmiganuru, Chennakesava Reddy, High Majority, YSR Congress Party, Campaign, Chandrababu Naidu‚ Election Seats, Gandhi Bhavan Sources, Polling, Promis, Congress Leaders, Voting Percentage, Performance, Telugu Desam Party, YSR congress Party Victory, Party Tickets, Migrations, Jagan Supporter, Doordarshan Channel, Private Channels, Jagan Jail Sell, TV Sets, Future Plan, Sunil Reddy, Jagan Assets Case, President Election

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan renu desai at ram charan s wedding party
Ram charan teja and upasana kamineni during their wedding ceremony  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more