Aishwarya rai signs a rs10 crore deal with kalyan jewellers

Aishwarya Rai signs a Rs10 crore deal with Kalyan Jewellers

Aishwarya Rai signs a Rs10 crore deal with Kalyan Jewellers

Aishwarya.gif

Posted: 06/13/2012 07:58 PM IST
Aishwarya rai signs a rs10 crore deal with kalyan jewellers

Aishwarya Rai signs a Rs10 crore deal with Kalyan Jewellers

అందం అనేది ఆమె పుట్టిన తరువాతే పుట్టి ఉంటుంది. ఆమె అందానికే అందం. ఆమె ఒకప్పటి  మాజీ మిస్ వరల్డ్. ఆమె ఒక బిడ్డకు తల్లి అయినప్పటికి .. ఆమె అందం కుర్రకారును .. కెవ్వు కేకలు పెట్టిస్తుంది.  ఆమె ఎవరో కాదు  ప్రముఖ సినీ నటీ,  మాజీ మిస్ వరల్డ్  ఐశ్వర్యారాయ్ బచ్చన్.  ఆమెను మళ్లీ హీరోయిన్ గా చూపించాలని  దర్శక నిర్మాతలు .. చాలా ఆఫర్లు ఇస్తున్నారట. కానీ ఐశ్వర్య మాత్రం .. తన పాపతో .. హాయిగా, ఆనందంగా   కాపురం చేస్తుందని  బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ఆమె కోసం ప్రత్యేకమైన కథలు రాసి.. ఐశ్వర్య కోసం దర్శకులు.. ఎదురుచూస్తున్నారు.

ఐశ్వర్యా రాయ్  తల్లి అయిన తరువాత నుండి ఎలాంటి ప్రకటనలు గానీ,  ఏ సినిమాలు గానీ ఓప్పుకోలేదట. కానీ ఈసారి మాత్రం ప్రముఖ నగల వ్యాపార సంస్థ కోసం .. కెమెరా ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది.   తమ సంస్థకు  ప్రచారకర్తగా  వ్యవహరిస్తారని  ఆభరణాల  గొలుసుకట్టు  దుకాణాల  సంస్థ  కల్యాణ్  జువెలర్స్  ప్రకటించింది.  ఇప్పటి వరకు  అంతర్జాతీయ  బ్రాండ్లకు  మాత్రమే  ప్రచారకర్తగా  వ్యవహరించిన  ఐశ్వర్య  తొలిసారిగా  కల్యాణ్  జువెలరీ రిటైల్ బ్రాండ్ కు  ప్రచారం  చేయనున్నారని  కల్యాణ్  జువెలర్స్  మేనేజింగ్  డైరెక్టర్ టి.ఎస్. కల్యాణ రామన్  మీడియాకు చెప్పటంత జరిగింది.

Aishwarya Rai signs a Rs10 crore deal with Kalyan Jewellers

 ఐశ్వర్య ప్రకటన వలన అంతర్జాతీయంగా   ఆమెకు ఉన్న  ప్రాచుర్యం  తమ బ్రాండ్  ఉన్నతికి దోహదపడుతుందనే విశ్వాసాన్ని  ఆయన  వ్యక్తం చేసినట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి.  బిడ్డకు  జన్మనిచ్చిన  అనంతరం  తొలిసారిగా  తమ  ప్రచార  చిత్రాలోనే  ఆమె పాల్లొననున్నారని  అంతర్జాతీయంగా  ప్రఖ్యాతిగాంచిన  డిజైనర్లు   తయారు  చేసిన  రూ. 1.5 కోట్ల  విలువైన   సరికొత్త  డిజైన్ల నగలతో  ప్రచార చిత్రం చిత్రీకరణ  జరుపుతామని  కల్యాణ్ రామన్  వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No love during olympics says magnini
Pa sangma son james sangma meets ysrcp leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more