Cbi grilled sukesh gupta

CBI grilled Sukesh Gupta, fresh development, MBS Jewellers owner Sukesh Gupta, CBI grilled Sukesh Gupta, owner of Hyderabad-based jewellers Mussadilal Bhagwat Swaroop,

CBI grilled Sukesh Gupta

Sukesh.gif

Posted: 06/09/2012 06:30 PM IST
Cbi grilled sukesh gupta

CBI grilled Sukesh Gupta,

జగన్ అక్రమాస్తుల కేసులో  మరో శాల్తీ.. తెరపైకి వచ్చింది.   జగన్ అక్రమాస్తుల కేసు  రోజుకో మలుపు తిరుగుతోంది.  కొత్త కొత్త వ్యక్తులు తెరపైకి వస్తున్నారు.  తండ్రి అధికారంలో  ఉన్న ఆరేళ్లలో  జగన్  వేల కోట్ల ఆస్తులు  కూడబెట్టిన  తీరుపై సీబీఐ  లోతుగా  ఆరా తీస్తుందట.  జగన్ కు చాలా దగ్గరి  వ్యక్తులు, అంతరంగిక రాజకీయ ప్రముఖులు, వ్యాపార భాగస్వాములు,  ఇతర  ప్రముఖ వ్యాపారవేత్తలను  కూడా  సీబీఐ పిలుస్తుందట.   అయితే కొత్త  ఎంబీఎస్  జ్యువెల్లర్స్   ముఖ్య కార్యనిర్వహణాధికారి  సుఖేష్ గుప్తాను  సిబిఐ  విచారణ చేస్తుందట.

సుఖేష్ గుప్తా హైదరాబాద్ కేంద్రంగా  బంగారం, ముత్యాలు, వజ్రాలు, రూబీల వ్యాపారం  చేస్తాడట. అయితే  జగన్ అక్రమాస్తుల కేసులో  తొలిసారిగా  ఒక హైదరాబాదీ ని  సీబీఐ  విచారించటం ఇదే మొదటి సారి.  పైగా  ఆయనకు చెందిన ఎంబీఎస్  సంస్థ హైదరాబాద్  శివారులో విలువైన భూములను  తాకట్టు  పెట్టి రూ. 600  కోట్లకు పైగా  రుణార్హత  పొందినట్లు  తెలిసింది.   బంగార నగాల వ్యాపారి  సుఖేష్  గుప్తా  వంశం  గత కొన్నేళ్లుగా  హైదరాబాద్ లో  నగల వ్యాపారం చేస్తున్నారట.  కింగ్ కోఠి నివాసముంటు ముసాద్ది లాల్  భగవత్  స్వరూప్  సంస్థలో  కుటుంబ సభ్యలు  విడిపోయిన  తరువాత  ఎంబీఎస్  పేరిట సుఖేష్ గుప్తా బంగారు నగల వ్యాపారంతో  పాటు ఇతర వ్యాపారాలు  నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.  దాదాపు 24 కంపెనీల్లో  డైరెక్టర్ గా పని చేస్తున్నారట.  ఎంబీఎస్  జ్యవెల్లర్స్ లో జగన్ కు కూడా  వాటాలున్నట్లు  ఆరోపణలు వస్తున్నాయి.  జగన్ సుఖేష్  గుప్తాలకు ఎలాంటి  వ్యాపారం సంబంధం ఉంది?  నిజంగా వీరిద్దరి  మద్య సంబంధం ఉంటే  ఆ బంధం ఎలా మొదలైంది?  జగన్ కు నగదు  పరంగా ఏ విధంగా  సహాయ పడ్డారు?  ఎంత మొత్తంలో  సాయం చేశారు?  తండ్రి వైఎస్  అధికారాన్ని అడ్డుపెట్టుకుని  ఏమైలా  లావాదేవీలు నిర్వహించారా?  తదితర కోణాల్లో  సీబీఐ  విచారిస్తుందని మీడియా వర్గాలు అంటున్నాయి .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Thriller in the offing for kamal hassan fans
Vundavalli arun kumar comments on jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more