Sachin tendulkar to be rahul gandhis neighbour in delhi

Sachin Tendulkar to be Rahul Gandhi's neighbour in Delhi,Vikram Verma,spread,Sports,Sachin Tendulkar,Rajya Sabha Housing Committee,Rahul Gandhi,sachin tendulkar, rahul gandhi, sachin tendulkar rajya sabha mp, sachin tendulkar delhi house

Sachin Tendulkar to be Rahul Gandhi's neighbour in Delhi

Sachin.gif

Posted: 06/08/2012 03:13 PM IST
Sachin tendulkar to be rahul gandhis neighbour in delhi

Sachin Tendulkar to be Rahul Gandhi's neighbour in Delhi

ఇప్పటి వరకు  ప్రపంచానికి  సచిన్ టెండూల్కర్  అంటే క్రికెట్ మాస్టర్ అని తెలుసు.  కానీ ఇక నుండి  మాస్టర్ బ్లాస్టర్  సచిన్ టెండూల్కర్  రాజ్యసభ సభ్యుడుగా ప్రజా వ్యవస్థలోకి వస్తున్నాడు.  ప్రజా సేవ కోసం  రాజ్యసభ సభ్యుడిగా సచిన్ రావటం చాలా మంచిదని  దేశ రాజకీయా సీనియర్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ ఎంపిగా ఎన్నికైన సచిన్ ను రాహుల్ గాంధీతో కలిసి రాజకీయ జీవితం ప్రారంబింస్తాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా  ప్రపంచ ఇమేజ్ ను సంపాదించుకున్న సచిన్  కాంగ్రెస్ ఎంపిగా రావటం  మా అద్రుష్టమాని  ఢిల్లీ నాయకులు అంటున్నారు.

అంతేకాకుండా సచిన్ కోసం  ప్రత్యేకమైన ఏర్పట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.  సచిన్ కు ఉన్న ఇమేజ్ ద్రుష్టిలో పెట్టుకొని .. కాంగ్రెస్ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందట.  సచిన్ కోసం  తుగ్లక్  లేన్  ఉంటున్న రాహుల్ గాంధీ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటిని  సచిన్ ఇస్తున్నట్లు  కాంగ్రెస్ ఎంపీలు అంటున్నారు. అంటే రాహుల్ గాంధీ 12వ నెంబర్ ఇంటిలో  ఉంటున్న విషయం తెలిసిందే.  అయితే రాహుల్ ఇంటికి ఎదురుగా ఉన్న 5వ నెంబర్ ఇంటిని  సచిన్ కు కెటాయిస్తారని  కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. 

సాధారణంగా రాష్ట్రపతి  ద్వారా  రాజ్యసభకు  ఎంపికయిన  వారికి జూనియర్  మంత్రులకు కేటగిరి-7 స్థాయి బంగ్లాలను కేటాయిస్తారట. కానీ సచిన్  కేటగిరి-8 స్థాయి బంగ్లాను  కేటాయించటానికి కారణం ఉందని  కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు.  తుగ్లక్ లేన్  హై సెక్యూరిటీ  లేన్ గా పరిగణిస్తారట.  వీవీఐపీ కేటగిరలో ఉన్  సచిన్ కు ఢిల్లీలో ఉన్నంత కాలం జెడ్ ప్లస్  కేటరగీ సెక్యూరిటీ  కల్పించాలని  కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందట. అందువలన  సచిన్ కు  రాహుల్ గాంధీ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటిని ఇవ్వటం జరిగిందని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. 

ప్రస్తుతం సచిన్ కు కేటాయించిన ఇంటిల్లో  బీజేపి నేత , మాజీ ఎంపి విక్రమ్ వర్మ ఉంటున్నాడని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. సచిన్ కు ఇచ్చేఇళ్లు 7000 చదరపు అడుగుల విశాల స్థలంలో ఉందట.  చక్కని  బెడ్ రూమ్ లు, విశాలమైన లాన్ లు బంగ్లా చుట్టూ ఉన్నాయాట. ఇంటికి  జడ్ ప్లస్  సెక్యూరిని, రెండు ఎస్కార్ట్  వాహనాలు కూడా కేటాయించినట్లు కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు.   సచిన్ మాత్రం  ఆగస్టులో గ్రుహప్రవేశం  చేస్తాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  ఢిల్లీ పోలీసు హోం శాఖ కూడు సచిన్ కు తుగ్లక్  లేన్  నివాసం ఇవ్వటంతో.. ఆనందం వ్యక్తం చేస్తుందని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

ఇక ప్రతి రోజు  సచిన్ , రాహుల్ గాంధీలు, ఎప్పుడు కావలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చునని,  వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుందని  కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director siva speaks about daruvu
Upasana mother visit vemulawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more