ఎప్పుడు పత్రిక విలువలు, అవినీతి, కుట్ర , కుతంత్రాలు, కక్షలు గురించి సాక్షి మీడియా ఎప్పుడు మాట్లాడుతు ఉంటుంది. ఇప్పుడు అలాంటి సాక్షి మీడియా ఏం చేసింది. జగన్ చేసే పనులు అన్ని మంచి పనులే. ఇతరులు చేసేవి మాత్రం కక్షలు, కుతంత్రాలు, కుట్రలతో కూడుకొని ఉంటాయి అని జగన్ పత్రికల ద్వారా, మీడియా ద్వారా చెప్పటం జరిగిందని లగడపాటి వర్గీయులు అంటున్నారు. ఇప్పుడు జగన్ మాత్రం ఏ కుట్రతో.. వ్యక్తిగత విషయాలను తన మీడియా ద్వారా బయటపెడుతున్నారని లగడపాటి రాజగోపాల్ సన్నిహితులు అడుగుతున్నారు.
గతంలో ఎప్పుడో జరిగిన వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తే, వాటిని ఏ కుట్రతో పిలుస్తారని లగడపాటి కుటుంబసభ్యులు అడుగుతున్నారు. లగడపాటికి వ్యతిరేక వర్గం వారికి జగన్ పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసి, వారి కుటుంబానికి జగన్ అన్ని సదుపాయులు కల్పించి , వారి చేత లగడపాటిపై వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అంతే కాకుండా..ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పటం చాలా నీచమైన పని. అలాంటి నీచమైన పని జగన్ మీడియా చేస్తుందని లగడపాటి అభిమానులు అంటున్నారు. మనిషి అన్న తరువాత వ్యక్తి గత విషయాలు ఎన్నో ఉంటాయి .. అవి బయటకు చెప్పుకోవలసిన పని లేదని లగడపాటి బంధువులు అంటున్నారు. అలా అయితే .. జగన్ చెల్లి షర్మిలా పరిస్థితి ఏమిటి? ఆమె మొదటి భర్తను వదిలిపెట్టి, పెళ్లి అయిన అనిల్ ను పెళ్లి చేసుకోలేదా. అంటే షర్మిలా రెండో పెళ్లి చేసుకోవచ్చు? మిగత ఎవరు చేసుకోకుడదా? అయిన, బ్రాహ్మణుడైన అనీల్ బ్రదర్ .. షర్మిలాను పెళ్లి చేసుకోని కూడా తన మొదటి భార్య దగ్గరకు వారం వారం వెళ్లుతున్నాడు కదా? ఇలాంటి పనులను ఏమంటారని లగడపాటి వర్గీయులు జగన్ మీడియాను అడుగుతున్నారట. అంతేకాకుండా.. జగన్ ఏమైన ఉత్తమ పురుషుడా? ఆయన వ్యక్తిగత విషయాలు ఒకసారి చూస్తే, సినిమా హీరోయిన్లతో జరిపిన రాసలీలల గురించి ఎవరికి తెలియవులే అని లగడపాటి మిత్రులు అంటున్నారు. అంతేకాకుండా .. జగన్ కు ముఖ్యనేస్తమైన అంబటి రాంబాబు విషయం ఎవరికి తెలియాదులే యావత్తు ఆంద్రరాష్ట్రం మొత్తం తెలుసు. రాంబాబు సంజనాతో నడిపిన ప్రేమ వ్యవహారం ఎలా నడిచిందో తెలుగు ప్రజలకు తెలుసులే అని లగడపాటి కుటుంబసభ్యులు అంటున్నారు.
అయితే పదవి కోసం వ్యక్తిగత విషయాలను బయటకు తీసుకురావటం జగన్ చేసే నీచమైన పని, ఇలాంటి నీచమైన పనులు మానుకోవాలని లగడపాటి బంధువులు చెబుతున్నారు. వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు అని జగన్ కుటుంబసభ్యులు తెలుసుకోవాలని లగడపాటి అభిమానులు అంటున్నారు.
జగన్ మీడియాలో లగడపాటి పై వచ్చిన కథనం ఇదే. ఎప్పుడూ నీతీనిజాయితీ గురించి మాట్లాడే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని విజయవాడ అడ్వకేట్ వేలూరి శ్రీనివాస్‌డ్డి విమర్శించారు. లగడపాటి ఓ నేరస్తుడని, పార్లమెంట్ సభ్యుడిగా ఒక్క నిమిషం కూడా ఉండే అర్హత అతనికి లేదని మండిపడ్డారు. లగడపాటితో తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తన జీవితం రేపు ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితిలో ఉన్నానని శ్రీనివాస్‌డ్డి వాపోయారు. తనను చంపడానికి లగడపాటి నెల రోజులుగా వెంటాడుతున్నారని, తనకేం జరిగినా అతనిది, అతని కుటుంబ సభ్యులదే బాధ్యతని హెచ్చరించారు. సాక్షి దినపత్రికలో ఇస్తున్న తన మరణవాంగ్మూలం ఇదేనని చెప్పారు.
తనపై ఏ క్షణంలోనైనా దాడి జరిగే ప్రమాదముందని, 2008 మే 13న లగడపాటి మనుషులు తనపై యాసిడ్ దాడి చేశారని ఆరోపించారు. ఆ సమయంలో నాలుగు నెలల పాటు లగడపాటి అనుచరుడు ఆకుల రాఘవేందర్‌రావు, విజయవాడలో పేరు మోసిన గూండా దుర్గాప్రసాద్ అలియాస్ ఖల్‌నాయక్ కలిసి యాసిడ్ దాడి చేశారని, దీనిపై విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని శ్రీనివాస్‌డ్డి వెల్లడించారు. లగడపాటి తన అధికార, ఆర్థిక బలంతో కేసులో ఆయన పేరు రాకుండా మేనేజ్ చేసుకున్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా ఆదర్శంగా ఉండాల్సిన నీవు రెండో పెళ్లి చేసుకోవడమేకాక హత్యలకు కుట్రలు చేయడం నిజం కాదా అని ఆయన లగడపాటిని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పైన విగ్రహాలను కూల్చివేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరే నైతిక హక్కు అతనికి లేదని తేల్చిచెప్పారు.
గూండాలను పెంచి పోషించే నీచ సంస్కృతి ఉన్న ఆ ఎంపీకి అసలు సమాజంలో ఉండే అర్హతే లేదన్నారు. ‘నీ మేలు కోరిన నాకు మిత్రద్రోహానికి పాల్పడ్డ దుర్మార్గుడవి’ అని లగడపాటిపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యాసిడ్ దాడుల సంస్కృతిని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి లగడపాటని ఆరోపించారు. లగడపాటికి విజయవాడలో పనిచేస్తున్న జానకీ అయ్యర్‌తో అక్రమ సంబంధం ఏర్పడిందని, ఈ విషయం తెలిసి భార్య పద్మ అతనితో గొడవపడ్డారని తెలిపారు. వివాహేతర సంబంధం వల్ల జానకి గర్భవతి అయ్యారని, ఆమె హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న యశోద హాస్పిటల్‌లో 2007 సెప్టెంబర్ 7న మగబిడ్డకు జన్మనిచ్చారని చెప్పారు. ఆ బాబు బర్త్‌సర్టిఫికెట్‌పై తండ్రి పేరు లగడపాటి రాజగోపాల్, తల్లి పేరు జానకీ అయ్యార్‌గా ఉందని చెప్పారు. ఆ సర్టిఫికేట్‌ను కూడా చూపించారు. తనను పెళ్లి చేసుకోవాలని జానకి లగడపాటిపై ఒత్తిడి తెచ్చారని, అందుకు ఆయన అంగీకరించలేదని తెలిపారు. తదనంతర పరిణామాల్లో లగడపాటి 2008 జూన్ 18న జీపీ రెడ్డి సమక్షంలో తిరుపతిలోని పద్మావతి గెస్టుహౌస్‌లో వారి వివాహం జరిగిందని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more