Rs 32 cr cash seized ahead of by elections in andhra pradesh

Rs 32 cr cash seized ahead of by elections in Andhra Pradesh,andhra pradesh,by polls, jagan mohan reddy, cash seized,(TDP) , YSR Congress Party, news, election commission

Rs 32 cr cash seized ahead of by elections in Andhra Pradesh

elections.gif

Posted: 06/06/2012 01:50 PM IST
Rs 32 cr cash seized ahead of by elections in andhra pradesh

 Rs 32 cr cash seized ahead of by elections in Andhra Pradesh

ఉప ఎన్నికల ఉరవడిలో.. డబ్బు. నీటి ప్రవాహం లో పారుతుందట. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజక వర్గాలు మొత్తం డబ్బుతో నిండిపోయిందట. ఎటు చూసి డబ్బు కనబడుతుందని ..ఎన్నికల కమిషన్ అంటుంది. ధనలక్షీ దారి తప్పి.. అవినీతి పరుల చేతిలో పడటంతో.. పాపం ధనలక్ష్మీకి కష్టాలు వచ్చాయాని  ప్రజలు అంటున్నారు. డబ్బు.. ఎక్కడ చూసినా డబ్బు. మామిడి పండ్ల లారీలు, లారీ ట్యూబులు, మీడియా వ్యాన్లు.. ఇలా ఒక్కటేమిటి? ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లోనూ ధనలక్ష్మి తరలివెళుతోందట. నేతల చేతుల్లో చేరుతోందని ప్రజలు అంటున్నారు.  వీటిలో పట్టుబడేది కొంతమాత్రమేనట. ఇంక  దొరకకుండా తప్పించుకున్న ఘటనలు ఎన్నో?! ఎన్ని చెక్‌పోస్టులు పెట్టి నా, ఖాకీల డేగకళ్లు వేసి చూసినా డబ్బులు ‘కట్టల’పాముల మాదిరిగా ఉప ఎన్నికల నియోజకవర్గాలకు శరవేగంగా వెళుతున్నాయాట .తాజా ఉప ఎన్నికలలో ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల రూపాయలు పట్టుబడినట్లు ఎన్నికల సంఘం అధికారిక సమాచారం. మరి నిఘా కళ్లను తప్పించుకుని ఎన్ని కోట్లు నియోజకవర్గాలకు తరలివెళు తున్నాయో చెప్పనవసరం లేదు.రాష్ట్రంలో జరు గుతున్న ఉప ఎన్నికలపై ఎన్నికల సంఘం నిరంతర నిఘా పెట్టడం జరిగింది.

పోలింగ్‌ దగ్గర పడుతున్నకొద్దీ తనిఖీలు ముమ్మరం చేయడంతో పోటీలో ఉన్న రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నోట్ల కట్టలు గుట్టలు.. గుట్టలుగా బయటికి వస్తున్నాయాట.  గతంలో జరిగిన సాధారణ ఎన్నిక లలో కూడా ఈ స్థాయిలో కరెన్సీ ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడలేదని ఎన్నికల సంఘం అధికారులు చెబు తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న 18 అసెంబ్లీ నియోజక వర్గాలతోపాటు నెల్లూరు పార్లమెంటు స్థానానికి జరుగు తున్న ఈ ఉప ఎన్నికలలో ఇప్పటివరకు భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడినట్లు ఎన్నికల సంఘం చెబుతుంది. 31 కోట్ల రూపాయల నగదుతోపాటు దాదాపు 9 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం పట్టుబడినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పాటం విశేషం.  ఇంక ఎన్నికల నాటికి .. ఈ సంఖ్య ఎంత పెరుగుతుందో  చెప్పాలేమని  అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chanchalguda jail
South indian actress tapsee  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more