నమిత పేరు వింటే నరాలు జివ్వుమంటయాని ..టాలీవుడ్ లో ఒక పుకారు పుట్టింది. నమితగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన నటీమణి అసలు పేరు నమిత వాంక్వాలా. 1998లో మిస్ సూరత్ గా మరియు 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించినది. జెమిని చిత్రంతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినది. ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందింది. ఆ తరువాత తమిళ, కన్నడ,హిందీ సినీరంగంలోకి ప్రవేశించింది.
టాలీవుడ్ నుండి కొంత సమయం తీసుకున్న నమిత. తరువాత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వటంతో.. నమిత కు అందరు బొడ్డు సుందరి అనే బిరుదు ఇవ్వటం జరిగిందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఈ బొడ్డు సుందరి .. నందమూరి నటరత్న బాలయ్య తో .. సింహ సినిమాలో నటించి .. నమిత కున్న బొడ్డు రహస్యన్ని బాలయ్య కు వివరించి చెప్పటంతో బాలయ్య రెచ్చిపోయి .. సింహ సినిమా లో నమిత బొడ్డుపై బాలయ్య దెబ్బల తాకిడి ఎక్కవైందని ఫిలింనగర్ వాసులు అప్పట్లో అనుకున్నారు. బాలయ్యతో మంచి హిట్ కోట్టిన నమిత కు. మంచి ఆఫర్ రావటంతో.. బొడ్డు సుందరి వెండి తెరపై రెచ్చిపోయి ..తన భారీ అందాలను సినీ ప్రేక్షకులకు కనువిందు చేసింది.
అయితే ఒకనోక సమయంలో.. బాలయ్య ఈ భారీ బొడ్డు సుందరిని .. తన సైజులు తగ్గించుమన్నాడట. బాలయ్య కోరిక మేరకు నమిత బొడ్డు సుందరి కాస్త. బక్క సుందరిగా కావాలని ఇటీవల జిమ్ కు వెళ్లటం, ప్రత్యేకించి ఒక మాష్టార్ ను పెట్టుకున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు. బాలయ్య చెప్పిన మాటలను ఆదర్శంగా తీసుకోని నమిత తన భారీ సైజులకు చెక్ పెట్టినట్లు తెలుస్తుంది. బొడ్డు సుందరి తగ్గిన సైజ్ లకు ఒక మంచి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. బొడ్డు సుందరి అందాలను తమ బుల్లితెరపై ఆరబోయాలని నమితను కోరినట్లు వినికిడి. వారి కోరిక మేరకు జూన్ 6వతేదిన ఈటీవీలో వస్తున్న ‘నర్తన శాల’ అనే పోగ్రామ్ ద్వారా నమిత తగ్గిన సైజులను బుల్లి తెరపై ఆరబోతుస్తుందట. బుల్లి తెర ప్రేక్షకులను కూడా .. బొడ్డు సుందరి హీటెక్కిస్తుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. సో జూన్ 6వ తారీఖు ..ఈటీవీలో రాత్రి 9.30కు బొడ్డు సుందరి అందాలను మిస్ కావద్దు . ఇది పెద్దలకు మాత్రమే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more