Wife demands gunman for jagan in jail

Wife demands Gunman for Jagan in Jail, yS jagan, YS vijayamma, Sharmila, Anil, Brother anil, By election, YSR leaders, Congress Party,

Wife demands Gunman for Jagan in Jail

Wife.gif

Posted: 06/04/2012 03:09 PM IST
Wife demands gunman for jagan in jail

Cops refuse to let wife meet Jagan

ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు ఒక పెద్ద సమస్య తలనొప్పిగా మారిందని పార్టీ నాయకులు అంటున్నారు.  భర్త తరువాత భార్య ఉండాలి కదా. విజయమ్మ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, అందులోను జగన్ కు స్వయం తల్లి కాబట్టి .. పార్టీ బాధ్యతలు చేపట్టిన ఎవరు పెద్దగా ఏమీ అనుకోరు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో..విజయమ్మకంటే .. షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ హవా ఎక్కువగా కనిపిస్తుందట. అయితే ప్రజలు మాత్రం ఈ వింత ప్రచారం చూసి నవ్వుకుంటున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి.

 జగన్ జైలు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే  జగన్ స్థానంలో వైఎస్ భారతి వచ్చి ప్రచారం చేస్తే బాగుంటుందని వైఎస్ఆర్ కార్యకర్తలు అంటున్నారు.  అసలు షర్మిలా కంటే.. భారతి పద్దతిగా , నెమ్మదిగా , మాట్లాతుంది. జగన్ అరెస్టైనప్పుడు కూడా మీడియా ముందు భారతి చాలా మంచిగా మాట్లాడిందని సామాన్య ప్రజలు అంటున్నారు.  భారతిని ఇంటికే పరిమితం చేయటం వెనక అనేక అనుమానులు వస్తున్నాయని వైఎస్ఆర్ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. అత్త స్థానంలో ఉన్న విజయమ్మ కేవలం తన కూతురి మీద ప్రేమతో..  షర్మిలాను  ఉప ఎన్నికల ప్రచారనికి , భారతిని ఇంటికి పరిమితం చేసే ఆలోచనతో  విజయమ్మ ఇలా చేసినట్లు వైఎస్ఆర్ పార్టీ  ముఖ్య నాయకులు అనుకుంటున్నారు. కానీ, ఆమె పక్కన కోడలు భారతి కనిపించకపోవడం, కూతురు షర్మిల, వెనుక అల్లుడు అనిల్‌ మాత్రమే కనిపిస్తుండటం చర్చనీయాంశమయింది. ఇప్పుడు జగన్‌ అరెస్టు తర్వాత భార్య భారతి కాకుండా సోదరి షర్మిల కనిపిస్తుండటంతో ప్రజల్లో కూడా భారతి ప్రచారానికి ఎందుకు రావడం లేదు? కోడలిని పక్కకుపెట్టడంలో ఆంతర్యమేమిటి? దానివెనుక ఏమైనా కుటుంబ విబేధాలున్నాయా? అన్న చర్చ జరుగు తోంది.

విజయమ్మ పక్కన షర్మిల కంటే భారతి ఉంటేనే ఎక్కువ సాను భూతి వచ్చేదని, అది కాదని విజయమ్మ తన కోడలిని పక్కకుపెట్టి, తల్లి ప్రేమతో కూతురును తీసుకువెళుతున్నారన్న అనవసర విమర్శలకు అవకాశం కలిగించినట్టయిందన్న భావన పెరుగుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పైగా భారతి దూరంగా ఉన్నందున విజయమ్మ కోడలిని కాకుండా కూతురును ప్రోత్సహిస్తున్నారన్న భావన పెరుగుతుందంటున్నారు.  దీనితో భారతి కంటే షర్మిళకే ఎక్కువ ఇమేజ్‌ ఉన్న భావన ఏర్పడింది. ఇదిలాఉండగా, భారతి ఇక్కడ న్యాయవాదులను సమన్వయం చేసుకోవడం, జగన్‌తో మాట్లాడటం, కీలక వ్యవహారాలు చక్కబెట్టడంతో పాటు వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నందుకే ఆమె విజయమ్మతో వెళ్లడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే విజయమ్మతో షర్మిళ వెళ్లడం జగన్‌కూ ఇష్టం లేదని, కొద్దిరోజుల ముందు జనంలోకి విజయమ్మ ఒక్కరే వెళ్లాలని నిర్ణయించాని, కానీ ఆమె కూతురును వెంట తీసుకు వెళ్లారంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Central ministers son involved in bail scam
Gali janardhan reddy wife aruna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more