Prabhudeva bowled over by sonakshi sinha

Prabhudeva bowled over by Sonakshi Sinha,Sonakshi Sinha and Prabhu Deva perform with kids at Dance India Dance

Prabhudeva bowled over by Sonakshi Sinha

Sonakshi.gif

Posted: 05/26/2012 06:39 PM IST
Prabhudeva bowled over by sonakshi sinha

Prabhudeva bowled over by Sonakshi Sinha

నాకు తెలిసి ఇండియాలో ప్రభుదేవా లాంటి డాన్సర్ ప్రస్తుతం అయితే లేరు. ఒక్క డాన్స్‌లోనే కాదు... నటనలో కూడా ఆయన నాకు ఎన్నో మెళకువలు నేర్పుతున్నారు. ‘దబాంగ్’కి భిన్నంగా ఇందులో కనిపిస్తా. ఇందులో కొన్ని కొన్ని సీన్స్ చూస్తుంటే... నాలో ఇంత ఫైర్ ఉందా అనిపిస్తోంది  దబాంగ్’ భామ సోనాక్షిసిన్హా ... ప్రభుదేవా వద్ద పాఠాలు నేర్చుకునే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. సోనాక్షికి ప్రభుదేవా పాఠాలు అనగానే... మరోలా ఊహించకండి. అవి కేవలం డాన్స్‌కి సంబంధించిన పాఠాలు మాత్రమే. హృతిక్‌రోషన్‌కి తొలినాళ్లలో డాన్స్ ప్రాక్టీస్ చేయించింది ప్రభుదేవానే. ప్రస్తుతం హృతిక్ డాన్సింగ్‌స్టార్‌గా పేరు గడించారంటే... అందులో ప్రభుదేవా పాత్ర లేకపోలేదు. హృతిక్‌లాగానే... తాను కూడా ప్రభుదేవా వద్ద నాట్యాన్ని అభ్యసించి డాన్సింగ్‌స్టార్ అనిపించుకోవాలని సోనాక్షి ఆశపడ్డారు.

ఈమెలో ఈ ఆకాంక్ష రగలడానికి కారణం ‘రౌడీ రాథోడ్’ సినిమా. అక్షయ్‌కుమార్, సోనాక్షి జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు కొరియోగ్రఫీ కూడా ప్రభుదేవానే అందించారు. పాటల్లో ప్రభు ఇస్తున్న డాన్స్ మూమెంట్స్ చూసి సోనాక్షి విస్మయానికి లోనయ్యారట. ఆ క్షణంలోనే సోనాక్షికి ఆ కోరిక కలిగింది. తన మనసులోని కోరికను ఇటీవల నేరుగా ప్రభుదేవా వద్ద ఈ ముద్దుగుమ్మ వ్యక్తం చేశారట. అందుకు ఆయన కూడా అంగీకారం తెలుపడంతో గత కొన్ని రోజులుగా ప్రభుదేవా వద్ద సోనాక్షి డాన్స్ ప్రాక్టీస్ చూస్తూ బిజీగా ఉన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Asin marriage
South actress telugu trisha hot massage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more