ఉప ఎన్నికల ప్రచారానికి మేము వస్తామని కాంగ్రెస్ నాయకులను బతిమలాడుకుంటున్నారట జీవిత రాజశేఖర్లు. కనిపించిన కాంగ్రెస్ నాయకులను ఈ దంపతులు వెంటబడి పదే పదే బతిమలాడుకుంటున్నారట. ఏం బంగారం మన కేకలు ఎవరు వినటం లేదండి.. ఇంటికి పోదాం పదండి అని జీవిత అంటుందట. ముఖ్యమంత్రి సెక్రటేరికి ఫోను చేసిన ఫోను తీయ్యటం లేదట. బొత్సకు ఫోను కలిపిన ఫోను కలవటం లేదట. ఇలా మాకు ఉప ఎన్నికల ప్రచారం యోగం లేదేమోనని జీవిత రాజశేఖర్లు అనుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ ముందు జీవిత రాజశేఖర్లు బిజేపీ పార్టీలో చేరాలని .. ఆ పార్టీ నాయకుడైన వెంకయ్య నాయుడు కటౌవుట్ రాజశేఖరు ఇంటి ముందు పెట్టడం జరిగిందట. చివరకు ఏమైందో ఏమో గానీ రాత్రి రాత్రే .. వెంకటయ్య నాయుడు కటౌవుట్ తీసి ఇంటిలో పెట్టుకున్నారని ..ఫిలింనగర్ వాసులు చెబుతున్నారు. ఒక వేళ కేఏ పాల్ స్థాపించిన .ప్రజశాంతి పార్టీలో చేరదామంటే.. ఆయన ఆల్ రెడీ అరెస్ట్ అవ్వటంతో .. ఆ పార్టీలో చేరటం మానుకున్నారని తెలిసింది. చివరకు ఈ దంపతలు ఇద్దరు చిరంజీవితో మంతనాలు జరిపి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలాని ప్రయత్నం చేసేరట. కానీ చిరంజీవి వీరికి దూరంగా ఉంటే మంచిదని భావించి.. ఈ జంటకు దూరంగా ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఒక వేళ వీరు .. తమిళనాడు వేళ్లే ఆలోచనలో ఉన్నట్లు రాజశేఖరు సన్నిహితులు అనుకుంటున్నారు. తమిళనాడు వెళ్లి జయలలిత పార్టీలో చేరే ఉద్దేశం ఉన్నట్లు విశ్వశనీయ వర్గాల బోగట్ట.
ఈ జంట పేరు చెబితే రాజకీయ పార్టీలకు చలి పుడుతుందట. ఈ జంటను అందరు లేచిపోయే జంట అని రాజకీయ నాయకులు ముద్దుగా పిలుస్తున్నారట. జీవిత, రాజశేఖర్లు దంపతులను చూసి ఆంద్రప్రదేశ్ లో ఉన్న పార్టీలు దడుచుకుంటున్నాయాని రాజకీయ నాయకులు అంటున్నారు. మొదట తెలుగుదేశం పార్టీలో ఉన్న జంట.. చంద్రబాబు పై యుద్దం ప్రకటించి .. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ చేరటం జరిగింది. అక్కడ జాతీయ నాయకుల దెబ్బకు ఈ దంపతుల ఆటలు సాగగకపోవటంతో .. వెంటనే అవినీతి పరుడైన వైఎస్ జగన్ జండా భుజన వేసుకోని పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
అక్కడ చేరిన ఈ ప్రేమ జంట పనులు చాలా ఘోరంగా ఉన్నాయట, అంటే స్టేజీ మీద మీసాలు , తిప్పటం , ప్రజల మధ్య వీరు చేసే పనులు విచిత్రంగా ఉండటంతో.. జగన్ వీరిని బయటకు నెట్టివేయటం జరిగిందట. అక్కడు నుండి జంట , బిజేపి పార్టీతో మంతనాలు జరిపి, చివరకు వారు చీ కొట్టడంతో.. కాంగ్రెస్ నాయకుడైన టీఎస్ఆర్ దగ్గర తమ గొడు వినిపించారట. ఆయన ఈ జంటకు అభయహస్తం ఇవ్వటం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఆయన ఇచ్చిన అభయ హస్తంతో .. వీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్యకర్తలం అనే భ్రమలో బతుకున్నారట. ఆ భ్రమలోనే .. మేము ప్రచారానికి వస్తాం, అని కాంగ్రెస్ నాయకుడైన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో, మంతనాలు జరుపుతున్నారట. అలాగే నెల్లూరు లో పార్లమెంట్ కు పోటీ చేస్తున్న టి సుబ్బరామి రెడ్డి తో కూడా మేము ప్రచారానికి వస్తాం, మేము ఉండటానికి, మా ఖర్చులు భరిస్తే చాలు, అని జీవిత, రాజశేఖర్లు అడుగుతున్నారట. ఈ జంట ఇలా అడగటంతో కాంగ్రెస్ నాయకులు మాత్రం .. వారు వచ్చి ప్రచారం చేస్తే .. కాంగ్రెస్ పడే ఓట్లు కూడా పోతాయని గాంధీభవన్ లో పార్టీ నాయకులు చేవులు కొర్కుకుంటున్నారట. అంటే వీరి వల్ల ఫలితం లేకపోయిన ..కాంగ్రెస్ వచ్చే ఫలితానికి గండిపడుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more