Bunny ileanas movie titled as julayi

Bunny, Ileana's Movie Titled as Julayi,Allu Arjun,Ileana,Julayi,Ramoji Film City,Trivikram,Movie News. Allu Arjun's Julayi is ... Allu Arjun's new film Julaayi Shooting is going on Dubai

Bunny, Ileana's Movie Titled as Julayi

Ileana.gif

Posted: 05/15/2012 04:47 PM IST
Bunny ileanas movie titled as julayi

Bunny, Ileana's Movie Titled as Julayi

ఇక భారీ మార్కెట్ కోసం ఈ మధ్య బాలీవుడ్ కి తన కేరాఫ్ అడ్రెస్ ని మార్చేసింది. అయితే తెలుగులో తమిళంలో ఆమె హవా కాస్త తగ్గితే, హిందీలో ఊపందుకుంటున్నట్టు కనిపిస్తోంది. 'దేవదాసు' సినిమాలో ఊరించే సౌందర్యంతో కుర్రకారు ప్రేక్షకులని ఉక్కిరి బిక్కిరి చేసిన ఇలియానా, అవలీలగా ఆ వెంటనే అగ్ర కథానాయికల లిస్ట్ లోకి చేరిపోయింది. ఇటు తెలుగులోనూ ... అటు తమిళ్ లోను యువ కథానాయకులతో జోడీ కట్టి ఏకధాటిగా తన హవాను కొనసాగిస్తూ వస్తోంది. ఆ మాటకొస్తే ఇక్కడ అవకాశాలు తగ్గాకే ఆమె అక్కడ కాన్సన్ ట్రేషన్ చేసిందనే వారు లేకపోలేదు.

 ఇదే మాటని ఆమె దగ్గర ప్రస్తావిస్తే, జయాపజయాల గురించి తానెప్పుడూ ఆలోచించలేదని అంటోంది. ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన ఇక్కడ తనని పక్కన పెట్టేశారని అనుకోవడంలేదని చెబుతోంది. కెరియర్ కి సంబంధించి అభద్రతా భావం తనకెప్పుడూ లేదనీ ... తన టాలెంట్ పై తనకి నమ్మకముందని అంటోంది. ప్రస్తుతం తాను 'జులాయి' ... 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలతో బిజీగా ఉన్నాననీ ... తన కెరియర్ పై కొంత మందికి ఉన్నసందేహాలు తొలగించడానికి ఈ రెండు సినిమాలు చాలని ఆమె ధీమాగా చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bosta comments on jagan properties
Sridevi cheers up sexual abuse victim on aamir khans satyamev  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more