Director srinu vaitla satire on brahmanandam

Srinu Vaitla Satire on Brahmanandam,Srinu Vaitla Satire on Brahmi's Love for Money,Srinu Vaitla comments on Brahmi Love for Money, Srinu Vaitla commenst on top comedian love for Money

Srinu Vaitla Satire on Brahmanandam,Srinu Vaitla Satire on Brahmi's Love for Money,Srinu Vaitla comments on Brahmi Love for Money, Srinu Vaitla commenst on top comedian love for Money

Director Srinu Vaitla Satire on Brahmanandam.GIF

Posted: 05/02/2012 05:06 PM IST
Director srinu vaitla satire on brahmanandam

Srinu-vitla_Brammi

టాలీవుడ్ లో అగ్ర కమేడియన్ గా బ్రహ్మానందం వెలుగొందుతున్న విషయం తెలిసిందే. తెలుగులో బ్రహ్మానందం లేని సినిమా అంటూ ఉండదు. ఎప్పడూ అందరి పై సెటర్లు వేస్తూ తన కన్న జూనియర్ నటులను ఏడిపించే బ్రహ్మానందానికి టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శీను వైట్ల ఓ పవర్ ఫుల్ పంచ్ వేశాడు. టాలీవుడ్ లో బ్రహ్మానందం పై ఎన్నో రూమర్లు ఉన్నాయి. బ్రహ్మానందం రీల్ లైఫ్ లో అందరిని నవ్వించినా, రియల్ లైఫ్ లో మాత్రం శాడిస్టు లాగా ప్రవర్తిస్తుంటాడని, దర్శక నిర్మాతలను ఓ రేంజ్ లో ఆడుకుంటాడని సినీ వర్గాలు అనుకుంటాయి. వీటితో పాటు బ్రహ్మానందానికి డబ్బు పిచ్చి ఉందని, పైసా కూడా ఖర్చు పెట్టడని, డబ్బు పిచ్చితో పాటు ఆ పిచ్చి కూడా కొద్దిగా ఎక్కువనేనని, అందుకే తన గెస్ట్ హౌజ్ కి అమ్మాయిలను పిలిపించుకొని ఎంజాయ్ చేస్తుంటాడని కూడా టాక్ ఉంది.

అసలు విషయం ఏంటేంటే... మొన్నామధ్య జరిగిన ‘ఎందుకంటే ప్రేమంటే’ ఆడియో ఫంక్షన్ కి బ్రహ్మానందం, శీనువైట్ల తదితర ప్రముఖులు హాజరయ్యారు. బ్రహ్మానందం దగ్గరికి వచ్చి యాంకర్ మీకు ఇష్టమైనది ఏమిటని ప్రశ్నించగా... వెంటనే ప్రక్కన ఉన్న శీనువైట్ల మైక్ అందుకొని ఆయన అదంటే (డబ్బు) అంటే పిచ్చి అని సెటైర్లు వేశాడు. దీంతో బ్రహ్మానందం ఫేస్ ఒక్కసారిగా పేలిపోయిన బెలూన్ లా మారిందని అక్కడున్నవారు అనుకున్నారు.

వెంటనే తేరుకున్న బ్రహ్మానందం మైక్ అందుకుని మా ఆవిడ పేరు లక్ష్మీ, లక్ష్కీ అంటే డబ్బు కదా అందుకే నాకు అదంటే (డబ్బు) అంటే పిచ్చి అని కవరింగ్ ఇచ్చాడు. అయితే సినీ వర్గాల్లో మాత్రం శీను వైట్ల మాట్లాడింది కరెక్టేనని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijay mallya in talks to sell ub tower for rs 650 cr
Ms dhoni rubbishes his retirement plans in 2013  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more