Aamir khan attends wedding of auto driver son

Aamir Khan, Ram Lakhan, 3 idiots, Satyamev Jayate, Bollywood

Superstar Aamir Khan kept his promise to his friend and auto-rickshaw driver Ram Lakhan by attending the wedding of his son in Varanasi amid much chaos.

Aamir Khan attends wedding of auto driver son.gif

Posted: 04/27/2012 06:19 PM IST
Aamir khan attends wedding of auto driver son

Amirkhan

రీల్ లైఫ్ లో హీరోగా నటించి నటించి అలవాటు పడి రియల్ లైఫ్ లో కూడా హీరోయిజాన్ని ప్రదర్శిస్తుంటారు కొంత మంది హీరోలు. కానీ మేకప్ తీసివేసిన తరువాత సాధారణ మనిషిని అన్న విషయాన్ని కూడా మరచిపోయి ప్రవర్తిస్తుంటారు. ఎవరో నూటికో..కోటికో ఒక్క హీరో తన మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ కోవలోకే వస్తాడు బాలీవుడ్ అమీర్ ఖాన్ కూడా. సమాజం కోసం ఉపయోగ పడే యాడ్స్ సినిమాలు చేస్తూ ఉండే అమీర్ ఖాన్ ఓ ఆటో డ్రైవర్ కొడుకు పెళ్ళికి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

విషయం ఏంటేంటే...గతంలో వచ్చిన త్రీ ఇడియట్స్సినిమా ఎంత ఘనవిజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిన విషయమే. అయితే ఆ సినిమా షూటింగ్ అప్పుడు అమీర్ ఖాన్ కి ఓ ఆటో డ్రైవర్ రామ్ లఖన్ తో దోస్తీ కుదిరింది. అప్పుడు ఆ ఆటో డ్రైవర్ అమీర్ ఖాన్ ని తన కుమారుడి పెండ్లికి రావాలని విన్నవించాడు.

amir-khan

అమీర్ ఖాన్ గజినికదా... ఆయనేం గుర్తుపెట్టుకుంటాడులే అని ఆటో డ్రైవర్ అనుకున్నాడేమో కానీ... ఈ గజనీ మాత్రం ఆ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మరీ ఈ పెండ్లికి వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తన స్నేహితుడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. దీంతో ఆ ఆటోడ్రైవర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ పెండ్లికి వచ్చిన వారు మాత్రం అమీర్ ఖాన్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Meseva launches kiran kumar reddy today
Shruti hassan smoked in the movie location  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more