కొందరికి చీకటంటే భయం, మరికొందరికి దెయ్యాలంటే భయం. త్రిషాకు చిన్నప్పుడు కొన్ని భయాలు వేధించేవట. త్రిషకు చిన్నప్పుడు ఓ భయం ఉండేదట. ఆ భయం హైట్ కి సంబంధించినది. త్రిష చిన్నప్పుడు తన క్లాస్ అందరికన్నా పొట్టిగా ఉండేదట. దాంతో అందరూ పొట్టి త్రిష అని పిలిచేవారట. వారలా పిలిచినప్పుడల్లా.. తన ఎత్తు గురించి త్రిష తెగ బాధపడేదట.
హైట్ పెరగకుండా .. మరుగుజ్జుదానిలా ఉంటానేమోనని కంగారు పడేదట. కానీ, తన భయం నిజం కానందుకు రిలాక్స్ అయ్యింది ఈ అమ్ముడు. చిన్నప్పుడు ఎత్తుకి సంబంధించిన భయం వెంటాడితే త్రిషను ఇప్పుడు మతిమరుపు వెంటాడుతోందట. ఎవరైనా పరిచయం అయిన తర్వాత మళ్లీ వాళ్లు కలిస్తే.. వాళ్ల పేరు మర్చిపోతుంటుందట. ముఖ్యంగా మనుషులు పేరు్ల గుర్తుండవు.
కొత్తవారు ఎవరైనా కలిస్తే.. వాళ్లతో మాట్లాడిన కాసేపటికి భయం మొదలౌతుంది. వాళ్ల పేరు మరచిపోతానేమో మరచిపోతానేమో అనుకుంటూ నిజంగానే మరిచిపోతుందట. ఆ.. అందరినీ ఏం గుర్తుంచుకుంటాంలే అనే పొగరో లేక నిజంగానే మర్చిపోతుందో..? ఈ మతిమరుపు తగ్గాలంటే నైట్ పార్టీలు తగ్గించాలని కొందరు సలహాలు ఇస్తున్నారట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more